రెండవ పేజీ
లక్షలను గడించడానికి లక్షలాదిమందిని చంపడం 3-13
“సిగరెట్టుతో కపాలం” అనే పుస్తకాన్ని డచ్ చిత్రకారుడును, అమితంగా పొగ త్రాగువాడునైన విన్సెంట్ వాన్ గోగ్ రచించాడు. ఈ శీర్షికల పరంపర ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నేడు పొగాకు ప్రాణాలు తీయడాన్ని, స్త్రీల మరియు యౌవనారంభంలో ఉన్నవారి ప్రాణాలను తీసుకోవడాన్ని గూర్చి తెలియజేస్తుంది.
క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం? 14
ఒకరు మీకు వ్యతిరేకంగా గంభీరమైన తప్పిదము చేసినప్పుడు, మీరు క్షమించి, మర్చిపోగలరా? మీరు అలా చేయాలా?
మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం 17
నిద్ర ఎంత ప్రాముఖ్యం? దానిని మెరుగుపరుచుకోవడానికి ఏమి చేయవచ్చు?
[Picture Credit Line on page 2]
Cover and page 2 top: Skull With Cigarette: Collectie Vincent van Goghstichting; Van Goghmuseum, Amsterdam