రెండవ పేజీ
మన వాతావరణం కాపాడబడుతుందా? 3-11
మలినపర్చే పదార్థాలు మన పై వాతావరణంలోని ఓజోన్ పొరలో రంధ్రాలను చేశాయి. భూమి ఉష్టోగ్రత పెరగడం కూడా కాలుష్యానికి కారణమని నిందించబడుతుంది. మన వాతావరణమెలా కాపాడబడుతుందో తెలుసుకోండి.
రువాండానందలి విషాదకర సంఘటనా బాధితులను సంరక్షించుట 12
రువాండా శరణార్థులకు యెహోవాసాక్షులు ఎలా సహాయాన్ని అందజేశారో చదవండి.
తపాలబిళ్లల సేకరణ—మనస్సునాకట్టుకునే అలవాటు, పెద్ద వ్యాపారం 18
లక్షలాదిమంది ప్రజలు అనేక కారణాలవలన తపాలాబిళ్ళలను సేకరిస్తారు. ఏమిటంత ఆకర్షణీయమైనది?
[Picture Credit Line on page 2]
Jerden Bouman/Sipa Press