రెండవ పేజీ
మతం యుద్ధంలో ఒక పక్షాన ఉన్నప్పుడు 3–7
అది ఒక పక్షాన ఉన్నప్పుడు వచ్చే పర్యవసానాలు ఏమిటి? అయినా, అన్ని మతాలు యుద్ధసమయాల్లో ఒక పక్షాన ఉండినవా? తొలి క్రైస్తవులు ఏమి చేశారు?
వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము 16
ఉద్యోగాలు దుర్లభంగావున్నాయి, వర్ధమాన దేశాలలోని ప్రజలు తమ కుటుంబాలకు తోడ్పడాలంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని ఆచరణాత్మకమైన సలహాలున్నాయి.
నేను క్షమించరాని పాపం చేశానా? 19
యథార్థపరులైన అనేక యౌవన ప్రజలు, వృద్ధులు కూడా తమ పాపాలతో మరియు బలహీనతలతో తీవ్రమైన బాధనొందుతారు. అయితే ఈ పాపాలు నిజముగా క్షమించరానివా?