కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 10/8 పేజీ 32
  • జాతి సమస్యలను నివారించు మార్గము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జాతి సమస్యలను నివారించు మార్గము
  • తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 10/8 పేజీ 32

జాతి సమస్యలను నివారించు మార్గము

ఈమధ్యనే ఒక్‌లహొమా అమెరికా, నుండి ఒక వ్యక్తి, “జాతులన్నీ ఎన్నటికైనా ఐక్యమగునా?” అనే కథావిషయం ముద్రించిన ఒక తేజరిల్లు! పత్రికను పొందాడు. “ప్రియమైన కావలికోట ప్రకాశకులకు,” అని తన ఉత్తరాన్ని సూచిస్తూ ఇలా వ్రాశాడు:

“జాతి సంబంధాల సమస్యతో వ్యవహరిస్తున్న మీ ఆగస్టు 22, 1993, తేజరిల్లు! సంచికను చదవడానికి ఇప్పుడే నాకు మంచి అవకాశం లభించింది. ఈ క్లిష్ట సమస్యను గూర్చి సరియైన మనసుకల్గివున్న మీ అంతర్దృష్టిగల అవగాహననుబట్టి నేను ఆశ్చర్యపోయాను మరి ముగ్ధుడనయ్యాను.

“అమెరికా చరిత్రపై నేను ఈమధ్యనే కాలేజి కోర్సు ముగించాను. మీ పత్రికలో కేవలం 9 పేజిల్లోనే ఈ కపటమైన సమస్యకు నివారించు మార్గమును, వివరణను, సంక్షేపమైన చరిత్రను మీరు యిచ్చారు. అది ఆరునెలల కాలేజి పాఠ్యగ్రంథం ఉపన్యాసాల కంటే మంచిగా ఉంది. ఆ శీర్షికలు ఎంత సమతూకంగా ఉన్నవంటే రచయితల జాతి పూర్వాపరాలు చెప్పడం అసాధ్యము.

“జాతి సంబంధ విషయాల్లో లోకం మరీ ఎక్కువ శ్రద్ధనిలుపుచుండగా, మీరు ప్రచురించ గల్గినంతవరకు ఈ రకమైన సమాచారమును ప్రతిఒక్కరికి అందించవలసిన అవసరమున్నది. సత్యమును మరి వివేకాన్ని ప్రచురించే ధైర్యాన్ని కల్గివున్నందుకు మీకు కృతజ్ఞతలు.”

మీ ఇంటికి ఒక ప్రతి తేజరిల్లు! రప్పించుకోవాలని మీరు కోరినట్లైతే, దయచేసి Watchtower, H-58, Old Khandala Road, Lonavla 410 401, Mah., లేదా ఐదవ పేజిలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి. (g94 9/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి