రెండవ పేజీ
సత్ప్రవర్తన క్షీణించటము వెనుకనున్నదేమిటి? 3–11
సత్ప్రవర్తన త్వరితగతిన క్షీణించటమువల్ల సాధారణమైన సభ్యత యి ఎంత మాత్రము సాధారణముగా లేదు. ప్రస్తుతము తీవ్రముగా పెరుగుతున్న మోరటుతనానికి వెనుకనున్నదేమిటి?
మా నాన్నగారు “ఆటంబాంబువల్ల జైలునుండి బయటపడ్డారు” 12
హిరోషిమాపై పడిన ఆటంబాంబునుండి తప్పించుకొనుట
పర్వాతాలు—సృష్టిలో ఉత్కృష్టమైనవి 20
ఆశ్చర్యానందాలను కలిగించే సృష్టికార్యాలను కొన్నింటిని చూచుట
[Picture Credit Line on page 2]
A. Tovy/H. Armstrong Roberts