రెండవ పేజీ
ఒంటరితనం దీన్ని గూర్చి నీవేం చేయగలవు 3-11
ఈ సమస్యను మీకై మీరు పరిష్కరించుకోవాలి. ఇందుకు అనేక పరిష్కారమార్గాలున్నాయి. నిశ్చయంగా వాటిలో ఏదొకటి, ఒంటరితనంతో పోరాడుటకు మీరు చేసే ప్రయత్నంలో మీకు సహాయపడుతుంది.
తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం 12
ఇది శ్రేష్ఠమైన ఆహారం—వ్యాధిని నిరోధిస్తుంది, ఎల్లప్పుడూ లభ్యమౌతుంది, ఏ ఖర్చూ లేనిది.
“ఓ, యెహోవా, నా చిన్నారి కూతురును నమ్మకస్థురాలిగా ఉంచుము!” 23
తన కూతురును గూర్చి ఓ తల్లి చేసిన ప్రార్థనకు ఎలా జవాబు దొరికింది.