రెండవ పేజీ
మారుతున్న మన ప్రపంచం మనమెటు పయనిస్తున్నాము? 3-13
మన అనుదిన జీవితాలలో మార్పు తప్పదు. అది కూడ ప్రపంచ సంఘటనలలో ఒక భాగమే. మన ప్రపంచం ఏ విధంగా మారుతోంది? సమీప భవిష్యత్తు ఏమి వాగ్దానం చేస్తోంది? బైబిలు దాన్ని గూర్చి ఏమైనా తెలియజేస్తుందా?
ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి 14
అమెరికానందలి ఫ్లోరీడాలో ఆండ్రూ తుఫాను వేలాది ఇళ్లను నాశనం చేసి 2,00,000 కంటె ఎక్కువ మందిని నిరాశ్రయులను చేసింది. సహాయ కార్యక్రమాలు ఎంతగా పనిచేశాయి? ఏ పాఠాలు నేర్చుకున్నారు?
త్రాగుడు నన్ను నిజంగా దానికి బానిసను చేస్తుందా? 22
ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా యౌవనస్థులకు సంబంధించినది. మద్యం నిన్ను, నీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదు? కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇక్కడ సూచించబడ్డాయి.
[Picture Credit Lines on page 2]
Alfred/Sipa
Cover, middle: Kevin Frayer/Sipa; right: Falco/Sipa