కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 3/8 పేజీ 2
  • రెండవ పేజీ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రెండవ పేజీ
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • పిల్లల భవిష్యత్తేమిటి? 3-9
  • మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట 14
  • “నాజీలు మమ్మల్ని ఆపలేకపోయారు!” 18
తేజరిల్లు!—1993
g93 3/8 పేజీ 2

రెండవ పేజీ

పిల్లల భవిష్యత్తేమిటి? 3-9

రోగం లేక పోషకాహార లోపం వల్ల ప్రతి రోజు వేలాదిమంది పిల్లలు చనిపోతున్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు సంతోషకరమైన, సురక్షితమైన జీవితాన్ని గడుపగలరనుటకు ఎట్టి నిరీక్షణ కలదు?

మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట 14

ఆసియాలోని గున్న ఏనుగులు దత్తత తీసుకొనబడి, పెంచి పెద్ద చేయబడే శ్రీలంకలోని ఏనుగుల అనాధాశ్రయాన్ని సందర్శించండి.

“నాజీలు మమ్మల్ని ఆపలేకపోయారు!” 18

యెహోవా సాక్షుల పనిని ధ్వంసం చేయుటకు హిట్లరు యొక్క నాజీ పాలన చేయగలిగినదంతా చేసింది. సంవత్సరాల హింస తరువాత కూడ ప్రకటించు పనిని కొనసాగించుటకు పోరాడిన ఒక సాక్షిని గూర్చిన వృత్తాంతాన్ని పరిశీలించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి