రెండవ పేజీ
జనాభా పెరుగుదల—మన భవిష్యత్తుకు ప్రమాదకరమా 3-14
“జనాభా పెరుగుదల,” “మానవ టైం బాంబ్,” “మాల్‌థ్యూసియన్ సందిగ్థత” (వివాహమాడకుండ నిగ్రహించుట)—బావి జీవితము యొక్క ఈ ప్రమాదాన్ని వర్ణించుటకు వాడే కొన్ని పదజాలములివే. అయితే ప్రస్తుత సంగతేమిటి? జనాభా పెరుగుదల నీమీద ఎట్టి ప్రభావం కల్గియుండగలదు? జనాభాతో కిటకిటలాడుతున్న నగరాల్లో నివసించుట అంటే ఎలా వుంటుంది? మరి భవిష్యత్తు సంగతేమిటి? వరుసగా నున్న ఈ శీర్షికలు ఈ ప్రశ్నలను పరిశీలించును.
జూదం నిజంగా అంత చెడ్డదా? 25
అనేకులు యౌవనంలోనే జూదానికి బానిసలౌతున్నారు. అది దేనికి నడిపించగలదు? శోధననెందుకు ఎదిరించాలి?
తుదకు పరిపూర్ణ ప్రభుత్వం! 18