మత సంబంధమైన ఏ పత్రిక అత్యంత విరివిగా పంచిపెట్టబడుచున్నది? “కావలికోట”
కావలికోట ప్రతి సంచిక యిప్పుడు 110 కంటె ఎక్కువ భాషల్లో 1 కోటి 50 లక్షలకంటె అధికంగా అచ్చు వేయ బడుచున్నది. నీవు కూడ కావలికోట నందలి రెండవ పేజీలో వున్న ఏ భాషలోనైనా దానిని రప్పించు కొనవచ్చును. ఈ క్రింది కూపను పూరించి పోస్టు చేయడం ద్వారా, సంవత్సరమంతా నెలకు ఒకప్రతి చొప్పున పొందండి.
దయచేసి నాకు ఒక సంవత్సరము కొరకు కావలికోట పత్రికను పంపించండి. నేను రూ. 30.00 పంపిస్తున్నాను.