కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 7/8 పేజీ 2
  • రెండవ పేజీ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రెండవ పేజీ
  • తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1992
g92 7/8 పేజీ 2

రెండవ పేజీ

నీవెవరివైయున్నావో నీవు మార్చుకొనవలెనా? 3-10

మానవుల ప్రవర్తన విషయంలో నీవు నిరుత్సాహ పడుచున్నావా? నీ ప్రవర్తన, వ్యక్తిత్వముల ఎడల నీవెప్పుడైనా నిరుత్సాహపడ్డావా? నీవేమై యున్నావో, ఎందుకలా వున్నావోనని అర్థం చేసికొనుటకు ప్రయత్నిస్తూ నీ మనస్సు వికలము చెందెనా? నీ ప్రవర్తనను మార్చుకోగలవా? నీవేమైయున్నావో మార్చుకోగలవా?

ఆత్మరక్షణ—క్రైస్తవుడు ఎంతవరకు వెళ్లవచ్చును? 12

క్రైస్తవుడు జూడో, కెన్‌డొ, కరాటేలను నేర్చుకుని అభ్యసించవచ్చునా? ఒక క్రైస్తవునికి ఆత్మరక్షణ ఎప్పుడు సరియైయున్నది?

నీకు ఎయిర్‌-కండిషనింగ్‌ అవసరమా? 17

ఎయిర్‌-కండిషనింగ్‌ యొక్క ప్రయోజనాలు, వినియోగాలు ఏమైయున్నవి? గాలిని శీతల పరిచే కొన్ని పద్ధతులేవి, మరియు ఆధునిక ఎయిర్‌ కండిషనర్‌ నడిపే సూత్రము, ఎట్లు ఇంటిలోవుండే రిఫ్రిజరేటర్‌ పనిచేసే పద్ధతి మాదిరే వుంటుంది?

[3వ పేజీలోని చిత్రం]

Albrecht Dürer, 1508

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి