రెండవ పేజీ
దూరదర్శిని—ప్రపంచాన్నే మార్చివేసిన పెట్టె 3-11
ప్రపంచంలోని అన్ని భాగాలలోనున్న లక్షలాది మంది ప్రజల మనస్సులలో ఒకేసారి ఒకే అభిప్రాయాన్ని కలిగించగలదు. దాన్ని తిలకించే వారు ఎలా చదువవలెనో లేక ఎలా వారి మనస్సుల్లో ఊహాచిత్రము లేర్పరచుకొనవలెనో నేర్చుకోవలసిన అవసరము లేదు. అది ప్రపంచాన్నే మార్చేసింది. నిన్ను కూడ మార్చగలదని కొందరంటున్నారు.
ముచ్చటైన కిమోనొ వస్త్రవాడుక నిలుస్తుందా? 21
కొలస్సియం—ప్రాచీన రోము యొక్క “వినోద” కేంద్రం 27
అదెలా నిర్మించబడింది? దాని ఉద్దేశ్యమేమిటి? తొలి క్రైస్తవులు అక్కడ చనిపోయారా?