కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 5/8 పేజీ 32
  • ఈ నాటికొరకు ఒక సందేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ నాటికొరకు ఒక సందేశం
  • తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1992
g92 5/8 పేజీ 32

ఈ నాటికొరకు ఒక సందేశం

కావలికోట నందు అటువంటి సందేశమున్నదని ఇటీవల చందా కోరిన ఒక పాఠకురాలు అన్నది. ఆమె ఇలా వ్రాసింది: “నేను మీ పత్రికను ఎంతో ఆసక్తితో చదువుచున్నాను. నా తీరిక వేళలో వివిధ శీర్షికలందున్న లేఖనములను చదివే అవకాశం నాకు దొరికింది.

“ఈనాటి వార్తలను దృష్టిలో పెట్టుకొని మీ పత్రికలోని సమాచారాన్ని గమనిస్తే నేనెప్పుడూ ఆశ్చర్యపడుతూవుంటాను. బైబిలును సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీ ప్రచురణలెంత అవసరమో అధికంగా నొక్కి చెప్పనక్కర్లేదు. నా బైబిలుమీది దుమ్ముదులిపి, పుస్తకాలకే మహా పుస్తకమైన దానిని నేను పరిశీలించుటకు కారణం మీ పత్రికే. ప్రతి శీర్షిక కొరకు నేను నిజంగా ఎదురుచూస్తూ వుంటాను.”

నీవు కూడ కావలికోటను మీ ఇంటికి పంపించవలెనని కోరుచున్నావా? అలాగైతే, దయచేసి ఇక్కడున్న కూపను పూరించి పంపండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి