“ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”.
పైనచెప్పబడిన దేవుని వాగ్ధానము ఉత్తేజభరితమైన క్రొత్త బ్రొషూరుకు పేరుగా పెట్టబడినది. ఆ వాగ్ధానము మనకు ఏ భావమును కల్గియుండును? అది ఎట్లు మరియు ఎప్పుడు నెరవేరును? రంగులతో నిండిన 32పేజీల ఈ సాహిత్యమును చదువుట ద్వారా సమాధానమును కనుగొనుము. ది గవర్న్మెంట్ దట్విల్బ్రింగ్ పారడైజ్ మరియు ఎంజాయ్లైఫ్ ఆన్ ఎర్త్ ఫరెవర్! అను బ్రొషూర్తో పాటు 9.00 రూ. అది పంపబడును.