ఓబద్యా విషయసూచిక పొగరుబోతు ఎదోము తగ్గించబడతాడు (1-9) యాకోబు మీద ఎదోము దౌర్జన్యం (10-14) అన్నిదేశాల మీదికి యెహోవా రోజు (15, 16) యాకోబు ఇంటివాళ్లు పునరుద్ధరించబడతారు (17-21) యాకోబు ఎదోమును దహించేస్తాడు (18) రాజ్యాధికారం యెహోవాది అవుతుంది (21)