1
బబులోనీయులు యెరూషలేమును ముట్టడించడం (1, 2)
బందీలుగా వచ్చిన రాజవంశం యువకులకు ప్రత్యేక శిక్షణ (3-5)
నలుగురు హెబ్రీయుల నమ్మకత్వం పరీక్షించబడడం (6-21)
2
నెబుకద్నెజరు రాజును కలవరపెట్టిన కల (1-4)
జ్ఞానులెవ్వరూ కలను చెప్పలేకపోయారు (5-13)
దానియేలు దేవుని సహాయం కోరడం (14-18)
రహస్యాన్ని తెలియజేసినందుకు దేవుణ్ణి స్తుతించడం (19-23)
దానియేలు రాజుకు కలను చెప్పడం (24-35)
కల భావం (36-45)
రాజు దానియేలును ఘనపర్చడం (46-49)
3
నెబుకద్నెజరు రాజు బంగారు ప్రతిమ (1-7)
మొక్కలేదని ముగ్గురు హెబ్రీయుల్ని నిందించడం (8-18)
మండే కొలిమిలో పడేయడం (19-23)
మంటల్లో నుండి అద్భుతంగా రక్షించడం (24-27)
రాజు హెబ్రీయుల దేవుణ్ణి ఘనపర్చడం (28-30)
4
నెబుకద్నెజరు రాజు దేవుని పరిపాలనను గుర్తించడం (1-3)
చెట్టు గురించి రాజుకు వచ్చిన కల (4-18)
దానియేలు కల భావాన్ని చెప్పడం (19-27)
రాజు విషయంలో మొదటి నెరవేర్పు (28-36)
రాజు పరలోక దేవుణ్ణి ఘనపర్చడం (37)
5
బెల్షస్సరు రాజు విందు (1-4)
గోడమీద చేతి రాత (5-12)
రాత భావాన్ని చెప్పమని దానియేలును అడగడం (13-25)
భావం: బబులోను కూలిపోతుంది (26-31)
6
దానియేలు మీద పారసీక అధికారుల కుట్ర (1-9)
దానియేలు ప్రార్థించడం మానలేదు (10-15)
దానియేలును సింహాల గుహలో పడేయడం (16-24)
దర్యావేషు రాజు దానియేలు దేవుణ్ణి ఘనపర్చడం (25-28)
7
నాలుగు మృగాల గురించిన దర్శనం (1-8)
మహా వృద్ధుడు న్యాయసభ మొదలుపెట్టడం (9-14)
భావాన్ని దానియేలుకు తెలియజేయడం (15-28)
ఆ నాలుగు మృగాలు నలుగురు రాజులు (17)
పవిత్రులు రాజ్యాన్ని పొందుతారు (18)
పది కొమ్ములు లేదా పదిమంది రాజులు లేస్తారు (24)
8
9
10
11
పారసీక, గ్రీసు రాజులు (1-4)
దక్షిణ రాజు, ఉత్తర రాజు (5-45)
పన్ను వసూలు చేసేవాడు లేస్తాడు (20)
ఒప్పంద నాయకుడు నాశనం చేయబడతాడు (22)
కోటల దేవుణ్ణి మహిమపరుస్తాడు (38)
దక్షిణ రాజుకు, ఉత్తర రాజుకు మధ్య పోరాటం (40)
తూర్పు నుండి, ఉత్తరం నుండి ఆందోళన కలిగించే నివేదికలు (44)
12