1
యిర్మీయా ప్రవక్తగా నియమించబడడం (1-10)
బాదం చెట్టు దర్శనం (11, 12)
వంటపాత్ర దర్శనం (13-16)
నియామకం కోసం యిర్మీయా బలపర్చబడడం (17-19)
2
3
ఇశ్రాయేలు మతభ్రష్టత్వం తీవ్రత (1-5)
ఇశ్రాయేలు, యూదాల వ్యభిచారం (6-11)
పశ్చాత్తాపపడమని పిలుపు (12-25)
4
పశ్చాత్తాపపడితే దీవెనలు వస్తాయి (1-4)
ఉత్తరం నుండి విపత్తు వస్తుంది (5-18)
రాబోయే విపత్తును బట్టి యిర్మీయా ఆవేదన (19-31)
5
ప్రజలు యెహోవా క్రమశిక్షణను తిరస్కరించడం (1-13)
నాశనమే, కానీ సమూలనాశనం కాదు (14-19)
యెహోవా ప్రజల్ని లెక్క అడుగుతాడు (20-31)
6
యెరూషలేము ముట్టడి దగ్గరపడింది (1-9)
యెరూషలేము మీద యెహోవా ఉగ్రత (10-21)
ఉత్తరం నుండి క్రూరమైన దాడి (22-26)
యిర్మీయా లోహాన్ని పరీక్షించేవాడిగా పనిచేస్తాడు (27-30)
7
యెహోవా ఆలయం మీద తప్పుడు నమ్మకం (1-11)
ఆలయం షిలోహులా తయారౌతుంది (12-15)
అబద్ధ ఆరాధనను ఖండించడం (16-34)
8
ప్రజలు అందరూ నడిచే దారిలో వెళ్లారు (1-7)
యెహోవా వాక్యం లేని తెలివి ఏపాటిది? (8-17)
యూదా పతనాన్ని బట్టి యిర్మీయా విలపించడం (18-22)
9
యిర్మీయా తీవ్ర ఆవేదన (1-3ఎ)
యెహోవా యూదాను లెక్క అడగడం (3బి-16)
యూదాను బట్టి విలపించడం (17-22)
యెహోవాను తెలుసుకోవడాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవాలి (23-26)
10
దేశాల దేవుళ్లకు, జీవంగల దేవునికి తేడా (1-16)
ముంచుకొస్తున్న నాశనం, చెర (17, 18)
యిర్మీయా దుఃఖించడం (19-22)
ప్రవక్త ప్రార్థన (23-25)
11
యూదా దేవుని ఒప్పందాన్ని మీరడం (1-17)
యిర్మీయాను వధకు తేబడుతున్న గొర్రెపిల్లతో పోల్చడం (18-20)
సొంతూరు వాళ్లే యిర్మీయాను వ్యతిరేకించారు (21-23)
12
యిర్మీయా ఫిర్యాదు (1-4)
యెహోవా జవాబు (5-17)
13
పాడైపోయిన నార దట్టీ (1-11)
ద్రాక్షారసం కూజాలు పగలగొట్టబడతాయి (12-14)
మారని యూదా చెరలోకి వెళ్తుంది (15-27)
14
అనావృష్టి, కరువు, ఖడ్గం (1-12)
అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (13-18)
ప్రజల పాపాల్ని యిర్మీయా ఒప్పుకోవడం (19-22)
15
యెహోవా తన తీర్పును మార్చుకోడు (1-9)
యిర్మీయా ఫిర్యాదు (10)
యెహోవా జవాబు (11-14)
యిర్మీయా ప్రార్థన (15-18)
యెహోవా యిర్మీయాను బలపర్చడం (19-21)
16
యిర్మీయా పెళ్లి చేసుకోకూడదు, ఏడ్వకూడదు, విందుకు వెళ్లకూడదు (1-9)
శిక్ష, పునరుద్ధరణ (10-21)
17
యూదా పాపం చెక్కబడింది (1-4)
యెహోవా మీద నమ్మకం పెట్టుకుంటే దీవెనలు (5-8)
హృదయం మోసకరమైంది (9-11)
యెహోవాయే ఇశ్రాయేలు నిరీక్షణ (12, 13)
యిర్మీయా ప్రార్థన (14-18)
విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించాలి (19-27)
18
కుమ్మరి చేతిలో బంకమట్టి (1-12)
యెహోవా ఇశ్రాయేలుకు వీపు చూపిస్తాడు (13-17)
యిర్మీయా మీద కుట్ర; అతని మొర (18-23)
19
20
పషూరు యిర్మీయాను కొట్టడం (1-6)
యిర్మీయా ప్రకటించకుండా ఉండలేకపోవడం (7-13)
యిర్మీయా ఫిర్యాదు (14-18)
21
22
23
మంచి కాపరులు, చెడ్డ కాపరులు (1-4)
“నీతి మొలక” పరిపాలనలో భద్రత (5-8)
అబద్ధ ప్రవక్తల్ని ఖండించడం (9-32)
యెహోవా “భారం” (33-40)
24
25
26
27
28
29
30
31
32
33
పునరుద్ధరణ వాగ్దానం (1-13)
“నీతి మొలక” పరిపాలనలో భద్రత (14-16)
దావీదుతో, యాజకులతో ఒప్పందం (17-26)
34
35
36
యిర్మీయా చెప్తుంటే గ్రంథపు చుట్టలో రాయడం (1-7)
గ్రంథపు చుట్టను బారూకు బిగ్గరగా చదవడం (8-19)
యెహోయాకీము గ్రంథపు చుట్టను కాల్చేయడం (20-26)
సందేశాన్ని ఇంకో గ్రంథపు చుట్టలో రాయడం (27-32)
37
కల్దీయులు తిరిగొస్తారు (1-10)
యిర్మీయాను బంధించి ఉంచడం (11-16)
సిద్కియా యిర్మీయాతో మాట్లాడాడు (17-21)
38
యిర్మీయాను గోతిలో పడేయడం (1-6)
ఎబెద్మెలెకు యిర్మీయాను కాపాడడం (7-13)
లొంగిపొమ్మని యిర్మీయా సిద్కియాను వేడుకోవడం (14-28)
39
40
నెబూజరదాను యిర్మీయాను విడిపించడం (1-6)
దేశం మీద గెదల్యాను నియమించడం (7-12)
గెదల్యా మీద కుట్ర (13-16)
41
42
43
44
45
46
47
48
49
అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-6)
ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం (7-22)
దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం (23-27)
కేదారు, హాసోరులకు వ్యతిరేకంగా ప్రవచనం (28-33)
ఏలాముకు వ్యతిరేకంగా ప్రవచనం (34-39)
50
51
52
సిద్కియా బబులోను మీద తిరగబడడం (1-3)
నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం (4-11)
నగరాన్ని, ఆలయాన్ని నాశనం చేయడం (12-23)
ప్రజల్ని బబులోనుకు బందీలుగా తీసుకెళ్లడం (24-30)
యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేయడం (31-34)