1
ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతుంది (1-7)
ఫరో ఇశ్రాయేలీయుల్ని అణచివేస్తాడు (8-14)
దైవభయం గల మంత్రసానులు ప్రాణాలు కాపాడతారు (15-22)
2
మోషే పుట్టడం (1-4)
ఫరో కూతురు మోషేను దత్తత తీసుకుంటుంది (5-10)
మోషే మిద్యానుకు పారిపోయి సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు (11-22)
ఇశ్రాయేలీయుల మూల్గుల్ని దేవుడు వింటాడు (23-25)
3
మోషే, మండుతున్న ముళ్లపొద (1-12)
యెహోవా తన పేరును వివరిస్తాడు (13-15)
యెహోవా మోషేకు నిర్దేశాలిస్తాడు (16-22)
4
మోషే చేయాల్సిన మూడు అద్భుతాలు (1-9)
మోషే తనకు సామర్థ్యం లేదని అనుకుంటాడు (10-17)
మోషే ఐగుప్తుకు తిరిగెళ్తాడు (18-26)
మోషే, అహరోనును తిరిగి కలుసుకుంటాడు (27-31)
5
ఫరో ముందు మోషే, అహరోను (1-5)
అణచివేత ఎక్కువౌతుంది (6-18)
ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల్ని నిందిస్తారు (19-23)
6
విడుదల గురించిన వాగ్దానాన్ని మళ్లీ చెప్పడం (1-13)
మోషే, అహరోనుల వంశావళి (14-27)
మోషే మళ్లీ ఫరో ముందుకు వెళ్లాలి (28-30)
7
యెహోవా మోషేను బలపరుస్తాడు (1-7)
అహరోను కర్ర పెద్ద పాము అవుతుంది (8-13)
1వ తెగులు: నీళ్లు రక్తంగా మారడం (14-25)
8
9
5వ తెగులు: పశువులు చనిపోవడం (1-7)
6వ తెగులు: మనుషులు, పశువుల మీద చీముపొక్కులు (8-12)
7వ తెగులు: వడగండ్ల వాన (13-35)
10
8వ తెగులు: మిడతలు (1-20)
9వ తెగులు: చీకటి (21-29)
11
12
పస్కా ఆచరణను స్థాపించడం (1-28)
10వ తెగులు: మొదటి సంతానం చంపబడింది (29-32)
విడుదలై బయటికి రావడం మొదలౌతుంది (33-42)
పస్కా భోజనం గురించి నిర్దేశాలు (43-51)
13
మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు చెందుతుంది (1, 2)
పులవని రొట్టెల పండుగ (3-10)
మొదట పుట్టిన ప్రతీ మగ సంతానం యెహోవాకు అంకితం (11-16)
ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం వైపుగా నడిపించబడ్డారు (17-20)
మేఘస్తంభం, అగ్నిస్తంభం (21, 22)
14
ఇశ్రాయేలీయులు సముద్రం దగ్గరికి చేరుకుంటారు (1-4)
ఫరో ఇశ్రాయేలీయుల్ని వెంటాడతాడు (5-14)
ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రాన్ని దాటుతారు (15-25)
ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోతారు (26-28)
ఇశ్రాయేలీయులు యెహోవా మీద విశ్వాసం ఉంచుతారు (29-31)
15
మోషే, ఇశ్రాయేలీయులు జయగీతం పాడతారు (1-19)
మిర్యాము కూడా పాడుతుంది (20, 21)
చేదు నీళ్లను తియ్యగా మార్చడం (22-27)
16
ప్రజలు ఆహారం గురించి సణుగుతారు (1-3)
యెహోవా ఆ సణుగుల్ని వింటాడు (4-12)
పూరేడు పిట్టలు, మన్నా ఇవ్వబడడం (13-21)
విశ్రాంతి రోజున మన్నా ఇవ్వబడలేదు (22-30)
జ్ఞాపకార్థంగా కొంచెం మన్నాను పక్కకుపెట్టడం (31-36)
17
18
19
20
21
22
23
ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-19)
నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవడం గురించి (1-9)
విశ్రాంతి రోజులు, పండుగల గురించి (10-19)
దేవదూత ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తాడు (20-26)
దేశాన్ని సొంతం చేసుకోవడం, సరిహద్దులు (27-33)
24
25
26
27
28
యాజక వస్త్రాలు (1-5)
ఏఫోదు (6-14)
వక్షపతకం (15-30)
చేతుల్లేని నిలువుటంగీ (31-35)
బంగారు రేకు ఉన్న తలపాగా (36-39)
ఇతర యాజక వస్త్రాలు (40-43)
29
30
ధూపవేదిక (1-10)
జనాభా లెక్క, ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చే డబ్బు (11-16)
కడుక్కోవడం కోసం రాగి గంగాళం (17-21)
అభిషేక తైల ప్రత్యేక మిశ్రమం (22-33)
పవిత్ర ధూపద్రవ్యాన్ని తయారుచేసే పద్ధతి (34-38)
31
32
33
దేవుని గద్దింపు సందేశం (1-6)
పాలెం బయట ప్రత్యక్ష గుడారం (7-11)
యెహోవా మహిమను చూస్తానని మోషే అడగడం (12-23)
34
కొత్త రాతి పలకలు తయారుచేయడం (1-4)
మోషే యెహోవా మహిమను చూస్తాడు (5-9)
ఒప్పందం వివరాలు మళ్లీ చెప్పడం (10-28)
మోషే ముఖం కాంతులు విరజిమ్మింది (29-35)
35
విశ్రాంతి రోజు గురించి నిర్దేశాలు (1-3)
గుడారం కోసం కానుకలు (4-29)
బెసలేలు, అహోలీయాబు పవిత్రశక్తితో నింపబడ్డారు (30-35)
36
37
38
39
యాజక వస్త్రాలు తయారుచేయడం (1)
ఏఫోదు (2-7)
వక్షపతకం (8-21)
చేతుల్లేని నిలువుటంగీ (22-26)
ఇతర యాజక వస్త్రాలు (27-29)
బంగారు రేకు (30, 31)
మోషే గుడారాన్ని తనిఖీ చేస్తాడు (32-43)
40