కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • చుట్టుపక్కల దేశాల మీద దేవుని తీర్పు (1-8)

      • సీయోను రాజు వస్తున్నాడు (9, 10)

        • వినయంగల రాజు గాడిద మీద రావడం (9)

      • యెహోవా ప్రజలు విడుదలౌతారు (11-17)

జెకర్యా 9:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:27; ఆమో 1:3
  • +హెబ్రీ 4:13; 1పే 3:12

జెకర్యా 9:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:23
  • +యెష 23:1; ఆమో 1:9, 10
  • +యెహె 28:21; యోవే 3:4
  • +యెహె 28:2, 3

జెకర్యా 9:3

అధస్సూచీలు

  • *

    లేదా “కోట.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 27:32, 33

జెకర్యా 9:4

అధస్సూచీలు

  • *

    లేదా “సముద్రం మీద దాని సైన్యాన్ని నాశనం చేస్తాడు” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 26:17; 27:26
  • +యెహె 28:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం I, పేజీ 255

జెకర్యా 9:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెఫ 2:4

జెకర్యా 9:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/1997, పేజీ 19

    7/1/1995, పేజీలు 22-23

జెకర్యా 9:7

అధస్సూచీలు

  • *

    షేక్‌ అంటే గోత్రపు పెద్ద.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 60:14
  • +2స 5:6, 7; 1రా 9:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/1997, పేజీ 19

    7/1/1995, పేజీలు 22-23

జెకర్యా 9:8

అధస్సూచీలు

  • *

    తన ప్రజల బాధను అని స్పష్టమౌతోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 125:2
  • +యెష 54:14

జెకర్యా 9:9

అధస్సూచీలు

  • *

    లేదా “విజేయుడు; రక్షించబడినవాడు.”

  • *

    లేదా “మగ గాడిదపిల్ల.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 2:6; యెష 32:1; యిర్మీ 23:5; లూకా 19:37, 38; యోహా 1:49
  • +మత్త 11:29
  • +1రా 1:33, 34; మత్త 21:5, 7; యోహా 12:14, 15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 146

    యేసే మార్గం, పేజీ 238

    కావలికోట,

    11/15/2012, పేజీ 12

    8/15/2011, పేజీ 12

    8/1/1999, పేజీలు 14-15

    3/1/1997, పేజీ 30

    యెహోవా మహా దినం, పేజీ 55

జెకర్యా 9:10

అధస్సూచీలు

  • *

    అంటే, యూఫ్రటీసు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 9:7
  • +నిర్గ 23:31; కీర్త 2:8; 72:8

జెకర్యా 9:11

అధస్సూచీలు

  • *

    అంటే, సీయోను లేదా యెరూషలేము.

  • *

    లేదా “నిబంధన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 49:9

జెకర్యా 9:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 61:1; యిర్మీ 31:17
  • +యెష 61:7

జెకర్యా 9:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “కొమ్ము.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 6:5

జెకర్యా 9:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మీకా 5:9; జెక 10:5; 12:6
  • +నిర్గ 27:2; లేవీ 4:7

జెకర్యా 9:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:22
  • +యెష 62:3; జెఫ 3:20

జెకర్యా 9:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 25:8; 31:19; యెష 63:7
  • +యెష 62:8; యోవే 3:18; ఆమో 9:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 9:1యిర్మీ 49:27; ఆమో 1:3
జెక. 9:1హెబ్రీ 4:13; 1పే 3:12
జెక. 9:2యిర్మీ 49:23
జెక. 9:2యెష 23:1; ఆమో 1:9, 10
జెక. 9:2యెహె 28:21; యోవే 3:4
జెక. 9:2యెహె 28:2, 3
జెక. 9:3యెహె 27:32, 33
జెక. 9:4యెహె 26:17; 27:26
జెక. 9:4యెహె 28:18
జెక. 9:5జెఫ 2:4
జెక. 9:6ఆమో 1:8
జెక. 9:7యెష 60:14
జెక. 9:72స 5:6, 7; 1రా 9:20, 21
జెక. 9:8కీర్త 125:2
జెక. 9:8యెష 54:14
జెక. 9:9కీర్త 2:6; యెష 32:1; యిర్మీ 23:5; లూకా 19:37, 38; యోహా 1:49
జెక. 9:9మత్త 11:29
జెక. 9:91రా 1:33, 34; మత్త 21:5, 7; యోహా 12:14, 15
జెక. 9:10యెష 9:7
జెక. 9:10నిర్గ 23:31; కీర్త 2:8; 72:8
జెక. 9:11యెష 49:9
జెక. 9:12యెష 61:1; యిర్మీ 31:17
జెక. 9:12యెష 61:7
జెక. 9:14యెహో 6:5
జెక. 9:15మీకా 5:9; జెక 10:5; 12:6
జెక. 9:15నిర్గ 27:2; లేవీ 4:7
జెక. 9:16యెహె 34:22
జెక. 9:16యెష 62:3; జెఫ 3:20
జెక. 9:17కీర్త 25:8; 31:19; యెష 63:7
జెక. 9:17యెష 62:8; యోవే 3:18; ఆమో 9:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 9:1-17

జెకర్యా

9 దేవుని నుండి వచ్చిన ప్రకటన:

“యెహోవా వాక్యం హద్రాకుకు వ్యతిరేకంగా ఉంది,

దమస్కు దాని లక్ష్యం.+

ఎందుకంటే, యెహోవా కళ్లు మనుషులందర్నీ,

ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ చూస్తున్నాయి;+

 2 అంతేకాదు ఆయన వాక్యం పక్కనున్న హమాతు+ దేశానికి,

తూరు,+ సీదోనులకు+ వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే ఇవి చాలా తెలివిగలవి.+

 3 తూరు తన కోసం ఒక ప్రాకారం* కట్టుకుంది,

అది దుమ్ము అంత విస్తారంగా వెండిని,

వీధుల్లోని చెత్త అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసుకుంది.+

 4 ఇదిగో! యెహోవా దాని ఆస్తుల్ని తీసేసుకుంటాడు,

దాని సైన్యాల్ని సముద్రంలో పడేస్తాడు;*+

అది అగ్నిలో దహించివేయబడుతుంది.+

 5 అష్కెలోను దాన్ని చూసి భయపడుతుంది;

గాజా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతుంది,

ఎక్రోను పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అది నమ్ముకున్న దేశం అవమానాలపాలు అవుతుంది.

గాజాలో రాజు లేకుండాపోతాడు,

అష్కెలోను నిర్మానుష్యం అయిపోతుంది.+

 6 అష్డోదులో అక్రమ సంతానం స్థిరపడుతుంది,

ఫిలిష్తీయుల పొగరును నేను అణచివేస్తాను.+

 7 నేను ఫిలిష్తీయుల నోళ్లలో నుండి రక్తపు మరకలున్న వాటిని తీసేస్తాను,

వాళ్ల పళ్ల మధ్య నుండి అసహ్యకరమైన వాటిని లాగేస్తాను,

వాళ్లలో మిగిలినవాళ్లు మన దేవునికి చెందుతారు;

వాళ్లు యూదాలోని షేక్‌లలా* అవుతారు,+

ఎక్రోనువాళ్లు యెబూసీయుల్లా అవుతారు.+

 8 నా ఇంటి మీదికి ఎవరూ రాకుండా,

నా ఇంటి బయట డేరా వేసుకొని నేను కాపలా ఉంటాను,+

అణచివేసే వాళ్లెవ్వరూ మళ్లీ నా ఇంట్లోకి రాలేరు,+

ఎందుకంటే, ఇప్పుడు నేను స్వయంగా నా కళ్లతో దాన్ని* చూశాను.

 9 సీయోను కూతురా, ఉల్లసించు.

యెరూషలేము కూతురా, విజయోత్సాహంతో కేకలువేయి.

ఇదిగో! నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు.+

ఆయన నీతిమంతుడు, రక్షణను తీసుకొస్తున్నాడు,*

ఆయన వినయస్థుడు,+ గాడిద మీద వస్తున్నాడు,

అవును, గాడిదపిల్ల* మీద వస్తున్నాడు.+

10 నేను ఎఫ్రాయిములో నుండి యుద్ధ రథాల్ని తీసేస్తాను,

యెరూషలేములో నుండి గుర్రాల్ని తీసేస్తాను.

యుద్ధపు విల్లు తీసేయబడుతుంది.

ఆయన దేశాలకు శాంతిని ప్రకటిస్తాడు;+

ఆయన పరిపాలన సముద్రం నుండి సముద్రం వరకు,

నది* నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.+

11 ఓ స్త్రీ,* నీ ఒప్పంద* రక్తం ద్వారా,

ఖైదీలుగా ఉన్న నీ వాళ్లను నీళ్లు లేని గోతి నుండి నేను బయటికి తీసుకొస్తాను.+

12 ఆశగా ఎదురుచూస్తున్న ఖైదీల్లారా, బలమైన దుర్గానికి తిరిగిరండి.+

ఈ రోజు నేను చెప్తున్నాను,

‘ఓ స్త్రీ, నేను నిన్ను రెండింతలు దీవిస్తాను.+

13 నేను యూదాను నా విల్లులా వంచుతాను.

ఎఫ్రాయిమూ, నిన్ను విల్లు మీది బాణంలా ఎక్కుపెడతాను,

సీయోనూ, నేను నీ కుమారుల్ని లేపుతాను,

గ్రీసు దేశమా, నీ కుమారుల మీదికి వాళ్లను లేపుతాను,

సీయోనూ, నేను నిన్ను యోధుని ఖడ్గంలా చేస్తాను.’

14 యెహోవా తన ప్రజలకు తోడుగా ఉన్నానని స్పష్టంగా చూపిస్తాడు,

ఆయన బాణం మెరుపులా దూసుకెళ్తుంది.

సర్వోన్నత ప్రభువైన యెహోవా బూర* శబ్దం చేస్తాడు,+

ఆయన దక్షిణం నుండి వచ్చే సుడిగాలిలా ముందుకు దూసుకుపోతాడు.

15 సైన్యాలకు అధిపతైన యెహోవా వాళ్లను కాపాడతాడు,

వాళ్లు వడిసెల రాళ్లను నాశనం చేస్తారు, లోబర్చుకుంటారు.+

వాళ్లు ద్రాక్షారసం తాగినవాళ్లలా సంతోషంగా ఉంటారు, కేకలు వేస్తారు;

వాళ్లు ఆలయంలోని గిన్నెల్లా నింపబడతారు,

బలిపీఠపు మూలలు+ నింపబడినట్టు నింపబడతారు.

16 కాపరి తన మందను కాపాడినట్టు

ఆ రోజున, వాళ్ల దేవుడైన యెహోవా వాళ్లను కాపాడతాడు.+

కిరీటం మీదున్న రత్నాల్లా వాళ్లు ఆయన నేలమీద మెరుస్తారు.+

17 ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!+

ఆయన అందం ఎంత గొప్పది!

ధాన్యం యువకుల్ని,

కొత్త ద్రాక్షారసం కన్యల్ని వర్ధిల్లజేస్తుంది.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి