కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • జెకర్యా 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

జెకర్యా విషయసూచిక

      • నిజమైన కాపరిని తిరస్కరించడం వల్ల పర్యవసానాలు (1-17)

        • “వధకు గురికాబోతున్న మందను కాయి” (4)

        • రెండు కర్రలు: మనోహరం, ఐక్యత (7)

        • కాపరి జీతం: 30 వెండి రూకలు (12)

        • ఆ డబ్బును ఖజానాలోకి విసిరేయడం (13)

జెకర్యా 11:2

అధస్సూచీలు

  • *

    అంటే, జూనిపర్‌ చెట్లు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/1990, పేజీ 29

జెకర్యా 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:8

జెకర్యా 11:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 22:25
  • +నెహె 5:8
  • +యెహె 34:2, 4

జెకర్యా 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 11:4
  • +జెక 11:10, 14

జెకర్యా 11:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 11:7

జెకర్యా 11:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “తూచి ఇచ్చారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 26:14, 15; 27:9; మార్కు 14:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 146

    కొత్త లోక అనువాదం, పేజీ 15

    కావలికోట,

    8/15/2011, పేజీ 13

    యెహోవా మహా దినం, పేజీ 55

జెకర్యా 11:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 21:32
  • +మత్త 27:5, 6; అపొ 1:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 146

    కొత్త లోక అనువాదం, పేజీ 15

    కావలికోట,

    8/15/2011, పేజీ 13

జెకర్యా 11:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +జెక 11:7
  • +1రా 12:19, 20; యెహె 37:16

జెకర్యా 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:2, 4

జెకర్యా 11:16

అధస్సూచీలు

  • *

    లేదా “గిట్టల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 23:2; యెహె 34:6; మత్త 9:36
  • +యెహె 34:21
  • +ఆది 31:38
  • +యెహె 34:3, 10

జెకర్యా 11:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “మందగిస్తుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 10:12
  • +యిర్మీ 23:1; మత్త 23:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

జెక. 11:4యెహె 34:8
జెక. 11:5యెహె 22:25
జెక. 11:5నెహె 5:8
జెక. 11:5యెహె 34:2, 4
జెక. 11:7జెక 11:4
జెక. 11:7జెక 11:10, 14
జెక. 11:10జెక 11:7
జెక. 11:12మత్త 26:14, 15; 27:9; మార్కు 14:10, 11
జెక. 11:13నిర్గ 21:32
జెక. 11:13మత్త 27:5, 6; అపొ 1:18
జెక. 11:14జెక 11:7
జెక. 11:141రా 12:19, 20; యెహె 37:16
జెక. 11:15యెహె 34:2, 4
జెక. 11:16యిర్మీ 23:2; యెహె 34:6; మత్త 9:36
జెక. 11:16యెహె 34:21
జెక. 11:16ఆది 31:38
జెక. 11:16యెహె 34:3, 10
జెక. 11:17యోహా 10:12
జెక. 11:17యిర్మీ 23:1; మత్త 23:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
జెకర్యా 11:1-17

జెకర్యా

11 “లెబానోనూ, నీ తలుపులు తెరువు,

అప్పుడు అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షాల్ని కాల్చేస్తుంది.

 2 సరళవృక్షాల్లారా,* ఏడ్వండి.

ఎందుకంటే, దేవదారు వృక్షాలు పడిపోయాయి;

మహా వృక్షాలు పడగొట్టబడ్డాయి!

బాషానులోని సింధూర వృక్షాల్లారా, ఏడ్వండి.

ఎందుకంటే, దట్టమైన అడవి నాశనం చేయబడింది!

 3 కాపరుల ఏడ్పులు వినండి!

ఎందుకంటే, వాళ్ల వైభవం పడిపోయింది.

కొదమ సింహాల గర్జన వినండి!

ఎందుకంటే, యొర్దాను పొడవునా ఉన్న దట్టమైన పొదలు నాశనం చేయబడ్డాయి.

4 “నా దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘వధకు గురికాబోతున్న మందను కాయి,+ 5 కొనేవాళ్లు వాటిని చంపినా,+ వాళ్లు అపరాధులుగా ఎంచబడట్లేదు. వాటిని అమ్మేవాళ్లు,+ “యెహోవా స్తుతించబడాలి, ఎందుకంటే నేను ధనవంతుణ్ణి అవుతాను” అంటారు. వాటి కాపరులకు వాటి మీద ఏమాత్రం కనికరం లేదు.’+

6 “ ‘దేశ నివాసుల మీద నేను ఇక ఏమాత్రం కనికరం చూపించను. నేను ప్రతీ మనిషిని తన పొరుగువాని చేతికి, తన రాజు చేతికి అప్పగిస్తాను; వాళ్లు దేశాన్ని అణచివేస్తారు, వాళ్ల చేతి నుండి నేను ప్రజల్ని కాపాడను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

7 మందలో బాధించబడిన ప్రజలారా, వధ కోసం ఉంచిన మిమ్మల్ని మీ మంచి కోసమే నేను కాయడం మొదలుపెట్టాను.+ కాబట్టి నేను రెండు కర్రలు తీసుకొని ఒకదానికి మనోహరం అని, ఇంకోదానికి ఐక్యత+ అని పేరు పెట్టి, మందను కాయడం మొదలుపెట్టాను. 8 నేను ఒక్క నెలలోనే ముగ్గురు కాపరుల్ని తీసేశాను. ఎందుకంటే వాళ్ల విషయంలో నా సహనం నశించింది, వాళ్లు కూడా నన్ను అసహ్యించుకున్నారు. 9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను మిమ్మల్ని ఇలాగే కాస్తూ ఉండను. చనిపోతున్న వాళ్లను చనిపోనివ్వండి, నాశనమౌతున్న వాళ్లను నాశనం కానివ్వండి. మిగిలినవాళ్లనేమో ఒకరి మాంసం ఒకరు తిననివ్వండి.” 10 అప్పుడు నేను మనోహరం అనే నా కర్రను+ తీసుకుని, దాన్ని నరికి, ప్రజలందరితో నేను చేసిన నా ఒప్పందాన్ని రద్దు చేశాను. 11 కాబట్టి ఆ రోజు అది రద్దయింది, నన్ను చూస్తున్న ఆ మందలోని బాధించబడినవాళ్లకు ఆ సందేశం యెహోవా వాక్యం అని తెలుసు.

12 తర్వాత నేను, “మీకు మంచిదనిపిస్తే నా జీతం నాకివ్వండి, లేకపోతే ఇవ్వకండి” అని వాళ్లతో అన్నాను. అప్పుడు వాళ్లు నా జీతం నాకు ఇచ్చారు,* అది 30 వెండి రూకలు.+

13 తర్వాత యెహోవా నాతో, “వాళ్లు నాకు గొప్ప వెలే కట్టారు,+ దాన్ని మందిర ఖజానాలోకి విసిరేయి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ 30 వెండి రూకలు తీసుకుని, యెహోవా మందిర ఖజానాలోకి విసిరేశాను.+

14 తర్వాత నేను ఐక్యత అనే నా రెండో కర్రను+ నరికి యూదా, ఇశ్రాయేలుల మధ్య ఉన్న సహోదరత్వాన్ని తెంచేశాను.+

15 అప్పుడు యెహోవా నాకు ఇలా చెప్పాడు: “ఇప్పుడు, పనికిరాని ఒక కాపరి+ పనిముట్లను తీసుకో. 16 ఎందుకంటే, నేను దేశంలో ఒక కాపరిని రానిస్తున్నాను. అతను నశించిపోతున్న గొర్రెల్ని పట్టించుకోడు;+ అతను వాటి పిల్లల కోసం వెదకడు, గాయపడిన వాటిని బాగుచేయడు,+ ఆరోగ్యంగా ఉన్నవాటికి మేత పెట్టడు. బదులుగా, కొవ్వినవాటి మాంసాన్ని మింగేస్తాడు,+  గొర్రెల  డెక్కల్ని*  చీల్చేస్తాడు.+

17 మందను విడిచిపెడుతున్న+ పనికిరాని కాపరికి శ్రమ!+

ఒక ఖడ్గం వచ్చి అతని చేతిని, కుడి కంటిని కొడుతుంది.

అతని చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది,

అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదవుతుంది.”*

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి