కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • గుడారం; బలులు అర్పించే చోటు (1-9)

      • రక్తం తినకూడదు (10-14)

      • చచ్చిన జంతువుల గురించిన ​నియమాలు (15, 16)

లేవీయకాండం 17:4

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

లేవీయకాండం 17:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:1, 2

లేవీయకాండం 17:6

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 3:3-5; 7:29-31

లేవీయకాండం 17:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “మేకలకు.” పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:17; యెహో 24:14

లేవీయకాండం 17:9

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:3; ద్వితీ 12:5, 6, 13, 14

లేవీయకాండం 17:10

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:4; లేవీ 3:17; 7:26; 19:26; 1స 14:33; అపొ 15:20, 29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 39

    కావలికోట,

    11/15/2014, పేజీలు 10-11

    4/1/1992, పేజీ 25

లేవీయకాండం 17:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:14; ద్వితీ 12:23
  • +లేవీ 8:15; 16:18
  • +మత్త 26:28; రోమా 3:25; 5:9; ఎఫె 1:7; హెబ్రీ 9:22; 13:12; 1పే 1:2; 1యో 1:7; ప్రక 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీలు 85-86

    కావలికోట,

    6/15/2004, పేజీ 15

    4/1/1992, పేజీ 25

లేవీయకాండం 17:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2004, పేజీ 15

లేవీయకాండం 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మనం నేర్చుకోవచ్చు, పేజీ 139

    బైబిలు బోధిస్తోంది, పేజీ 129

    కావలికోట,

    6/15/2004, పేజీ 15

    10/15/2000, పేజీలు 30-31

లేవీయకాండం 17:14

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 41

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 39

లేవీయకాండం 17:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:31; ద్వితీ 14:21
  • +లేవీ 11:40

లేవీయకాండం 17:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 19:20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 17:5లేవీ 3:1, 2
లేవీ. 17:6లేవీ 3:3-5; 7:29-31
లేవీ. 17:7ద్వితీ 32:17; యెహో 24:14
లేవీ. 17:9లేవీ 1:3; ద్వితీ 12:5, 6, 13, 14
లేవీ. 17:10ఆది 9:4; లేవీ 3:17; 7:26; 19:26; 1స 14:33; అపొ 15:20, 29
లేవీ. 17:11లేవీ 17:14; ద్వితీ 12:23
లేవీ. 17:11లేవీ 8:15; 16:18
లేవీ. 17:11మత్త 26:28; రోమా 3:25; 5:9; ఎఫె 1:7; హెబ్రీ 9:22; 13:12; 1పే 1:2; 1యో 1:7; ప్రక 1:5
లేవీ. 17:12ద్వితీ 12:23
లేవీ. 17:13ద్వితీ 12:16
లేవీ. 17:14లేవీ 17:10, 11
లేవీ. 17:15నిర్గ 22:31; ద్వితీ 14:21
లేవీ. 17:15లేవీ 11:40
లేవీ. 17:16సం 19:20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 17:1-16

లేవీయకాండం

17 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు:

3 “ ‘ “ఇశ్రాయేలు ఇంటివాళ్లలో ఎవరైనా ఒక ఎద్దును గానీ గొర్రెను గానీ మేకను గానీ పాలెం లోపల లేదా పాలెం బయట వధిస్తే, 4 అంటే యెహోవా గుడారం ముందు యెహోవాకు అర్పణగా ఇవ్వడానికి దాన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తేకుండా వధిస్తే, అతను రక్తాపరాధి అవుతాడు. అతను రక్తం చిందించాడు కాబట్టి అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* 5 ఇశ్రాయేలీయులు ప్రస్తుతం మైదానంలో అర్పిస్తున్న బలుల్ని ఇకనుండి యెహోవా దగ్గరికి అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న యాజకుని దగ్గరికి తీసుకురావాలి. వాళ్లు ఆ బలుల్ని యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాలి.+ 6 యాజకుడు వాటి రక్తాన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న యెహోవా బలిపీఠం మీద చిలకరిస్తాడు, వాటి కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు, అది యెహోవాకు ఇంపైన* సువాసన.+ 7 కాబట్టి వాళ్లు ఇకమీదట మేకల్లాంటి చెడ్డదూతలకు*+ బలులు అర్పించకూడదు, ఆ చెడ్డదూతల్ని పూజించడం ద్వారా వాళ్లు వ్యభిచారం చేస్తున్నారు. ఇది మీరు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.” ’

8 “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లలో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా దహనబలిని గానీ వేరే బలిని గానీ అర్పిస్తుంటే, 9 ఆ వ్యక్తి దాన్ని యెహోవాకు అర్పించడానికి ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకురాకపోతే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*+

10 “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లలో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే,+ అలా రక్తం తినే వ్యక్తిని నేను తిరస్కరిస్తాను, అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేస్తాను.* 11 ఎందుకంటే, ఒక జీవి ప్రాణం దాని రక్తంలో ఉంటుంది;+ మీరు బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దాన్ని మీకు ఇచ్చాను.+ ఎందుకంటే రక్తం దానిలో ఉన్న ప్రాణం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తుంది.+ 12 అందుకే నేను ఇశ్రాయేలీయులకు, “మీలో ఎవ్వరూ రక్తం తినకూడదు, మీ మధ్య ఉండే పరదేశుల్లో కూడా ఎవ్వరూ రక్తం తినకూడదు”+ అని చెప్పాను.

13 “ ‘ఇశ్రాయేలీయుల్లో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా వేటాడి, తినదగిన జంతువును గానీ పక్షిని గానీ పట్టుకుంటే, అతను దాని రక్తాన్ని పారబోసి,+ మట్టితో కప్పేయాలి. 14 ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది. అందుకే నేను ఇశ్రాయేలీయులతో, “మీరు దేని రక్తాన్నీ తినకూడదు, ఎందుకంటే ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం. ఎవరైనా రక్తాన్ని తింటే అతను కొట్టివేయబడాలి”* అని చెప్పాను.+ 15 ఇశ్రాయేలీయుల్లో లేదా పరదేశుల్లో ఎవరైనా చచ్చిన జంతువును గానీ క్రూరమృగం చీల్చేసిన జంతువును గానీ తింటే,+ అతను తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు,+ తర్వాత పవిత్రుడౌతాడు. 16 ఒకవేళ అతను తన వస్త్రాల్ని ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అతను తన తప్పుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి