కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 థెస్సలొనీకయులు 5
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 థెస్సలొనీకయులు విషయసూచిక

    • 5

      • యెహోవా రోజు రావడం  (1-5)

        • “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” (3)

      • మెలకువగా ఉండండి, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి  (6-11)

      • ప్రోత్సాహం  (12-24)

      • చివర్లో శుభాకాంక్షలు (25-28)

1 థెస్సలొనీకయులు 5:2

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీ 9

    కావలికోట (అధ్యయన),

    10/2019, పేజీలు 8-9

    9/2019, పేజీ 9

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 222

    కావలికోట,

    9/15/2012, పేజీలు 3-4

    7/15/2010, పేజీ 5

    10/1/2009, పేజీ 20

    5/15/2008, పేజీలు 15-16

    3/1/1990, పేజీ 6

1 థెస్సలొనీకయులు 5:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    10/2023, పేజీ 21

    6/2023, పేజీలు 9, 13

    2/2023, పేజీ 16

    కావలికోట (అధ్యయన),

    10/2019, పేజీలు 8-9

    9/2019, పేజీలు 9-10

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీలు 222-223

    కావలికోట,

    11/15/2013, పేజీలు 12-13

    1/1/2013, పేజీ 7

    9/15/2012, పేజీలు 3-4

    7/15/2010, పేజీ 5

    5/15/2008, పేజీలు 15-16

    2/1/2004, పేజీలు 20-21

    6/1/1997, పేజీలు 9-10

    4/15/1995, పేజీ 25

    8/1/1994, పేజీ 6

    3/1/1990, పేజీ 6

    తేజరిల్లు!,

    6/8/1993, పేజీ 32

    ప్రకటన ముగింపు, పేజీలు 250-251

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీ 182

    దేవుడు శ్రద్ధ కల్గియున్నాడా?, పేజీ 21

    జీవిత సంకల్పము, పేజీ 28

1 థెస్సలొనీకయులు 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 9-10

1 థెస్సలొనీకయులు 5:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీ 10

    కావలికోట (అధ్యయన),

    10/2019, పేజీ 9

    కావలికోట,

    3/15/2012, పేజీలు 10-11

    1/1/2003, పేజీ 11

1 థెస్సలొనీకయులు 5:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీ 10

1 థెస్సలొనీకయులు 5:8

అధస్సూచీలు

  • *

    లేదా “సైనికుల ఇనుప టోపీని; హెల్మె ట్‌ని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 10-12

    కావలికోట (అధ్యయన),

    10/2022, పేజీలు 25-26

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 232

    “దేవుని ప్రేమ”, పేజీ 232

    కావలికోట,

    4/15/2013, పేజీ 11

    12/15/2008, పేజీలు 6-7

    10/1/2006, పేజీ 29

    1/1/2003, పేజీలు 20-22

    6/1/2000, పేజీలు 9-10

    2/1/1991, పేజీ 31

    తేజరిల్లు! బ్రోషురు,

1 థెస్సలొనీకయులు 5:10

అధస్సూచీలు

  • *

    లేదా “చనిపోయినా.”

1 థెస్సలొనీకయులు 5:11

అధస్సూచీలు

  • *

    లేదా “ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 11-12

    కావలికోట (అధ్యయన),

    8/2022, పేజీలు 20-25

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 48

    మన రాజ్య పరిచర్య,

    9/2005, పేజీ 7

1 థెస్సలొనీకయులు 5:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2011, పేజీలు 24-28

    6/1/1999, పేజీ 18

1 థెస్సలొనీకయులు 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1999, పేజీలు 18-19

1 థెస్సలొనీకయులు 5:14

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లకు సలహా ఇవ్వమని.”

  • *

    లేదా “నిరుత్సాహంలో ఉన్నవాళ్లతో.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2023 పేజీలు 14-15

    సన్నిహితమవండి, పేజీలు 102-103, 166-167

    కావలికోట (అధ్యయన),

    10/2017, పేజీ 10

    కావలికోట,

    2/15/2015, పేజీ 9

    8/15/2013, పేజీ 22

    6/15/2010, పేజీలు 12-13

    5/1/2004, పేజీ 21

    11/1/2001, పేజీలు 17-18

    10/1/1995, పేజీలు 15-16

    కుటుంబ సంతోషం, పేజీలు 36-37

1 థెస్సలొనీకయులు 5:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1992, పేజీలు 16-18

1 థెస్సలొనీకయులు 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట బ్రోషురు,

    9/15/2003, పేజీలు 15-20

    9/1/1991, పేజీ 17

1 థెస్సలొనీకయులు 5:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 12-13

    కావలికోట,

    7/1/2000, పేజీ 10

1 థెస్సలొనీకయులు 5:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 12-13

1 థెస్సలొనీకయులు 5:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీ 13

    కావలికోట,

    5/15/1996, పేజీ 17

    తేజరిల్లు!,

    3/8/1996, పేజీ 6

1 థెస్సలొనీకయులు 5:23

అధస్సూచీలు

  • *

    గ్రీకులో సైఖే. పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2008, పేజీ 29

    5/1/1994, పేజీ 42

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 థెస్సలొనీకయులు 5:1-28

1 థెస్సలొనీకయులు

5 సోదరులారా, సమయాల గురించి, కాలాల గురించి మీకు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. 2 ఎందుకంటే, రాత్రిపూట దొంగ వచ్చినట్టు యెహోవా* రోజు వస్తుందని మీకు చాలా బాగా తెలుసు. 3 “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని ప్రజలు ఎప్పుడైతే అంటూ ఉంటారో అప్పుడే, గర్భవతికి పురిటి నొప్పులు వచ్చినట్టు, హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది, అప్పుడు వాళ్లు అస్సలు తప్పించుకోలేరు. 4 కానీ సోదరులారా, పగటి వెలుగులో దొంగలు పట్టుబడినట్టు, ఆ రోజున మీరు పట్టుబడడానికి మీరు చీకట్లో లేరు. 5 ఎందుకంటే, మీరంతా వెలుగు పుత్రులు, పగటి పుత్రులు. మనం రాత్రికో, చీకటికో చెందినవాళ్లం కాదు.

6 కాబట్టి, ఇతరుల్లా మనం నిద్రపోకుండా మెలకువగా ఉందాం, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం. 7 నిద్రపోయేవాళ్లు రాత్రిపూట నిద్రపోతారు, తాగుడు మత్తులో ఉండేవాళ్లు రాత్రిపూట తాగుతారు. 8 కానీ పగటికి చెందిన మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం; విశ్వాసం, ప్రేమ అనే కవచాన్ని వేసుకుందాం; రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని* పెట్టుకుందాం. 9 ఎందుకంటే, దేవుడు మనల్ని ఎంచుకున్నది తన ఆగ్రహం చూపించడానికి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి. 10 మనం మెలకువగా ఉన్నా, నిద్రపోయినా* తనతో కలిసి జీవించాలని క్రీస్తు మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి, మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,* ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.

12 సోదరులారా, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు సలహాలు ఇస్తూ ఉన్నవాళ్లను గౌరవించమని మిమ్మల్ని కోరుతున్నాం; 13 అంతేకాదు, వాళ్లు చేసే పనిని బట్టి వాళ్లమీద విశేషమైన ప్రేమ చూపించమని, వాళ్లను గొప్పగా ఎంచమని మా మనవి. మీరు ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలగండి. 14 సోదరులారా, పద్ధతిగా నడుచుకోనివాళ్లను హెచ్చరించమని,* కృంగినవాళ్లతో* ప్రోత్సాహకరంగా మాట్లాడమని, బలహీనులకు మద్దతివ్వమని, అందరితో ఓర్పుగా వ్యవహరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాం. 15 ఎవరైనా హానిచేస్తే వాళ్లమీద పగతీర్చుకోకుండా జాగ్రత్తపడండి. తోటి విశ్వాసులకు, మిగతా వాళ్లందరికీ ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చేయండి.

16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి. 17 ఎప్పుడూ ప్రార్థించండి. 18 ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. క్రీస్తుయేసు శిష్యులుగా మీరు అలా చేయాలన్నదే దేవుని కోరిక. 19 దేవుని పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి. 20 ప్రవచనాల్ని చులకనగా చూడకండి. 21 అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో దాన్ని ఎప్పుడూ పాటించండి. 22 అన్నిరకాల దుష్టత్వానికి దూరంగా ఉండండి.

23 శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలని కోరుకుంటున్నాను. సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత సమయంలో మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం ఏ కళంకం లేకుండా అన్నివిధాలా సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. 24 మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు నమ్మకమైనవాడు, ఆయన తప్పకుండా అలా చేస్తాడు.

25 సోదరులారా, మా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి.

26 పవిత్రమైన ముద్దు పెట్టి సోదరులందర్నీ పలకరించండి.

27 ఈ ఉత్తరాన్ని సోదరులందరికీ చదివి వినిపించమని ప్రభువు పేరున మిమ్మల్ని వేడుకుంటున్నాను.

28 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీకు తోడుండాలి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి