కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 5
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎఫెసీయులు విషయసూచిక

    • 5

      • స్వచ్ఛమైన మాటలు, ప్రవర్తన  (1-5)

      • వెలుగు బిడ్డల్లా నడుచుకోండి  (6-14)

      • పవిత్రశక్తిని మీలో నింపుకోండి  (15-20)

        • మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి  (16)

      • భర్తలకు, భార్యలకు సలహాలు (21-33)

ఎఫెసీయులు 5:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2015, పేజీలు 24-27

    1/1/2009, పేజీ 27

    11/1/2005, పేజీలు 17-18

    12/1/1997, పేజీలు 16-17

    4/1/1994, పేజీలు 26-28

ఎఫెసీయులు 5:2

అధస్సూచీలు

  • *

    లేదా “మిమ్మల్ని” అయ్యుంటుంది.

  • *

    లేదా “మీ కోసం” అయ్యుంటుంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 300

    కావలికోట (అధ్యయన),

    8/2017, పేజీ 28

ఎఫెసీయులు 5:3

అధస్సూచీలు

  • *

    గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 59

    కావలికోట,

    8/1/1993, పేజీ 11

    5/1/1990, పేజీ 24

ఎఫెసీయులు 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    7/8/2003, పేజీ 15

ఎఫెసీయులు 5:5

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “లైంగిక పాపాలు” చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 6/2019, పేజీ 6

    కావలికోట,

    6/15/2001, పేజీ 6

ఎఫెసీయులు 5:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీ 22

ఎఫెసీయులు 5:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీలు 22-23

ఎఫెసీయులు 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీలు 20-21, 23-24

    కావలికోట,

    7/15/2009, పేజీ 6

ఎఫెసీయులు 5:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2002, పేజీలు 16-17

ఎఫెసీయులు 5:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 44

    కావలికోట,

    5/1/2003, పేజీలు 10-12

ఎఫెసీయులు 5:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీ 22

    కావలికోట,

    3/1/2002, పేజీ 11

ఎఫెసీయులు 5:13

అధస్సూచీలు

  • *

    లేదా “ఖండిస్తుంది.”

ఎఫెసీయులు 5:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 35

    మన రాజ్య పరిచర్య,

    11/2007, పేజీ 1

    కావలికోట,

    8/1/2006, పేజీ 9

    5/1/2001, పేజీ 32

ఎఫెసీయులు 5:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “నియమిత సమయాన్ని కొనుక్కోండి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2024, పేజీలు 24-25

    కావలికోట (అధ్యయన),

    1/2022, పేజీలు 26-31

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 11

    కావలికోట,

    8/1/2006, పేజీ 9

    11/15/2002, పేజీలు 22-23

    5/1/2001, పేజీ 32

    10/1/2000, పేజీలు 18-19

    11/15/1996, పేజీ 21

ఎఫెసీయులు 5:17

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    2/2023, పేజీ 17

    కావలికోట (అధ్యయన),

    5/2016, పేజీలు 14-16

    కావలికోట,

    7/1/2011, పేజీ 30

    12/1/2003, పేజీలు 21-23

ఎఫెసీయులు 5:18

అధస్సూచీలు

  • *

    లేదా “అమర్యాదకరమైన ప్రవర్తనకు.”

  • *

    అక్ష., “ద్రాక్షారసం.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2011, పేజీలు 20-21

ఎఫెసీయులు 5:19

అధస్సూచీలు

  • *

    లేదా “మీలో మీరు” అయ్యుంటుంది.

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2011, పేజీలు 20-21

    5/1/1994, పేజీలు 11-12

ఎఫెసీయులు 5:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    1/8/1997, పేజీ 15

ఎఫెసీయులు 5:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/2007, పేజీ 22

    2/15/2007, పేజీలు 18-22

    8/15/1997, పేజీ 18

    తేజరిల్లు!,

    1/8/1997, పేజీలు 14-15

    11/8/1996, పేజీలు 10-11

    జ్ఞానము, పేజీలు 135-136

ఎఫెసీయులు 5:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 99-100

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 20

    తేజరిల్లు!,

    11/8/1996, పేజీలు 10-11

    కావలికోట,

    7/15/2009, పేజీ 8

    2/15/2007, పేజీలు 15, 22

ఎఫెసీయులు 5:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/2007, పేజీ 22

    2/15/2007, పేజీ 22

ఎఫెసీయులు 5:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 49

    కావలికోట (అధ్యయన),

    8/2016, పేజీ 14

    కావలికోట,

    11/15/2015, పేజీ 23

    7/15/2009, పేజీ 8

    5/15/2009, పేజీలు 19-20

    5/1/2007, పేజీ 20

    2/15/2007, పేజీ 15

    9/15/2006, పేజీ 24

    3/1/1996, పేజీలు 20-21

    10/1/1995, పేజీ 12

    జ్ఞానము, పేజీ 135

ఎఫెసీయులు 5:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1996, పేజీ 30

ఎఫెసీయులు 5:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 49

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 4

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 20

    బైబిలు బోధిస్తోంది, పేజీలు 136-137

    కావలికోట,

    7/15/2012, పేజీ 30

    5/1/2007, పేజీలు 20, 21-22

    2/15/2007, పేజీలు 15-16

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 22-23

ఎఫెసీయులు 5:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 164

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 49

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 4

    No. 3 2019 పేజీ 4

    కావలికోట,

    5/15/2009, పేజీ 19

    8/15/2008, పేజీ 27

    5/1/2007, పేజీలు 20, 21-22

    2/15/2007, పేజీలు 15-16

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 22-23

ఎఫెసీయులు 5:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 49

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 4

    కావలికోట (అధ్యయన),

    7/2020, పేజీలు 3-4

    కావలికోట (అధ్యయన),

    10/2016, పేజీ 20

    కావలికోట,

    8/15/2008, పేజీ 27

    5/1/2007, పేజీలు 22-23

    9/15/2006, పేజీ 24

    8/1/1999, పేజీలు 19-20

    4/1/1998, పేజీ 29

    6/1/1992, పేజీ 22

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీలు 22-23

    జ్ఞానము, పేజీ 144

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు 5:1-33

ఎఫెసీయులు

5 కాబట్టి, దేవునికి ఇష్టమైన పిల్లల్లా మీరు ఆయన్ని అనుకరించండి. 2 క్రీస్తు మనల్ని* ప్రేమించినట్టే మీరు కూడా ప్రేమతో నడుచుకోండి. ఆయన మనమీద ప్రేమతో, మన కోసం* తననుతాను పరిమళభరిత అర్పణగా, బలిగా దేవునికి అర్పించుకున్నాడు.

3 లైంగిక పాపాలు,* అన్నిరకాల అపవిత్రత, అత్యాశ వీటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి, ఎందుకంటే ఇది పవిత్రులకు తగదు; 4 అంతేకాదు సిగ్గుకరమైన ప్రవర్తన, మూర్ఖమైన మాటలు, అసభ్యకరమైన హాస్యం కూడా పవిత్రులకు తగవు, వీటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి. కానీ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. 5 ఎందుకంటే లైంగిక పాపి* గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు గానీ క్రీస్తు పాలించే దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీకు తెలుసు, ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకున్నారు.

6 పనికిరాని మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, ఎందుకంటే అలాంటివాటి వల్లే అవిధేయులు దేవుని ఆగ్రహానికి గురౌతారు. 7 అందుకే, మీరు వాళ్లలా ఉండకండి; 8 ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ప్రభువు శిష్యులు కాబట్టి వెలుగులో ఉన్నారు. మీరు వెలుగు బిడ్డల్లా నడుచుకోండి, 9 ఎందుకంటే వెలుగు ఫలంలో అన్నిరకాల మంచితనం, నీతి, సత్యం ఉన్నాయి. 10 మీరు చేసేది ప్రభువుకు ఇష్టమో కాదో నిర్ధారించుకుంటూ ఉండండి; 11 చీకటికి సంబంధించిన పనికిరాని పనులు చేయడం మానేయండి; వాటిని బట్టబయలు చేయండి. 12 రహస్యంగా వాళ్లు చేసే పనుల గురించి కనీసం ప్రస్తావించాలన్నా సిగ్గుగా ఉంటుంది. 13 వెలుగు అన్నిటినీ బట్టబయలు చేస్తుంది,* కాబట్టి బట్టబయలు అయ్యేవన్నీ వెలుగే. 14 అందుకే దేవుడు ఇలా అంటున్నాడు: “నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో, మళ్లీ బ్రతుకు. అప్పుడు క్రీస్తు నీకు వెలుగు ఇస్తాడు.”

15 కాబట్టి మీరు ఎలా నడుచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మీరు తెలివితక్కువ వాళ్లలా కాకుండా తెలివిగల వాళ్లలా నడుచుకోండి. 16 మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి,* ఎందుకంటే రోజులు చాలా చెడ్డవి. 17 అందుకే, విచక్షణలేని మనుషుల్లా ఉండకండి, మీరు ఏమి చేయాలని యెహోవా* కోరుకుంటున్నాడో అర్థంచేసుకోండి. 18 అంతేకాదు, చెడు ప్రవర్తనకు* దారితీసే మద్యం* మత్తులో తూలకండి. దానికి బదులు పవిత్రశక్తిని మీలో నింపుకుంటూ ఉండండి. 19 ఒకరితో ఒకరు* మాట్లాడుకుంటున్నప్పుడు కీర్తనలు, స్తుతిగీతాలు, ఆరాధనా గీతాలు పాడండి. హృదయలోతుల్లో నుండి యెహోవాకు* స్తుతిగీతాలు పాడండి. 20 ప్రతీ విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మన తండ్రైన దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి.

21 క్రీస్తు మీద ప్రగాఢ గౌరవంతో ఒకరికొకరు లోబడివుండండి. 22 భార్య తాను ప్రభువుకు ఎలా లోబడి ఉంటుందో భర్తకు కూడా అలాగే లోబడివుండాలి. 23 ఎందుకంటే, క్రీస్తు తన శరీరమైన సంఘాన్ని సంరక్షిస్తూ దానికి శిరస్సుగా ఉన్నట్టే, భర్త కూడా తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు. 24 నిజానికి, సంఘం క్రీస్తుకు లోబడి ఉన్నట్టే, భార్య కూడా ప్రతీ విషయంలో భర్తకు లోబడివుండాలి. 25 భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, దానికోసం తన ప్రాణం పెట్టాడు. 26 సంఘాన్ని దేవుని వాక్యమనే నీళ్లతో కడిగి పవిత్రపర్చాలని ఆయన అలా చేశాడు. 27 ఎందుకంటే సంఘాన్ని మచ్చ, ముడత వంటి లోపాలేవీ లేకుండా పవిత్రంగా, నిష్కళంకంగా ఉంచి, తన దృష్టిలో వైభవంగా కనిపించేలా దాన్ని తీర్చిదిద్దాలని ఆయన అనుకున్నాడు.

28 అలాగే భర్త తన శరీరాన్ని ప్రేమించుకున్నట్టే తన భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించే భర్త తనను తాను ప్రేమించుకుంటున్నాడు. 29 ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు. క్రీస్తు కూడా సంఘాన్ని అలాగే చూసుకుంటున్నాడు. 30 ఎందుకంటే మనం ఆయన శరీర అవయవాలం. 31 లేఖనం ఇలా చెప్తోంది: “పురుషుడు అమ్మానాన్నలను విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.” 32 ఈ పవిత్ర రహస్యం గొప్పది. ఇప్పుడు నేను క్రీస్తు గురించి, సంఘం గురించి మాట్లాడుతున్నాను. 33 ఏదేమైనా, మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి; భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి