కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 6
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

    • 6

      • దేవుని దయను నిర్లక్ష్యం చేయకూడదు (1, 2)

      • పౌలు పరిచర్య వర్ణన  (3-13)

      • అవిశ్వాసులతో జతకట్టకండి  (14-18)

2 కొరింథీయులు 6:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 28-32

    కావలికోట,

    12/15/2010, పేజీ 14

    12/15/1998, పేజీ 19

2 కొరింథీయులు 6:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-14

    12/15/1998, పేజీలు 19-20

    ప్రకటన ముగింపు, పేజీ 127

    యెషయా ప్రవచనం II, పేజీలు 143-146

2 కొరింథీయులు 6:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

2 కొరింథీయులు 6:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 40

    కావలికోట (అధ్యయన),

    9/2016, పేజీ 18

    కావలికోట,

    11/15/2000, పేజీ 20

    4/15/2000, పేజీలు 19-21

    12/15/1998, పేజీ 19

2 కొరింథీయులు 6:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 19-20

2 కొరింథీయులు 6:7

అధస్సూచీలు

  • *

    బహుశా దాడి చేయడానికి కావచ్చు.

  • *

    బహుశా రక్షించుకోవడానికి కావచ్చు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 19-20

    11/1/1990, పేజీ 31

2 కొరింథీయులు 6:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:9

అధస్సూచీలు

  • *

    లేదా “చనిపోయేందుకు అర్హులుగా.”

  • *

    లేదా “క్రమశిక్షణలో పెట్టబడినవాళ్లుగా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

2 కొరింథీయులు 6:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

    కావలికోట,

    1/1/2007, పేజీ 9

2 కొరింథీయులు 6:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 56

    తేజరిల్లు!,

    No. 3 2020 పేజీ 10

    కావలికోట,

    11/15/2009, పేజీలు 20-21

    1/1/2007, పేజీలు 9-11

    10/1/2004, పేజీలు 16-17

    12/1/1995, పేజీ 16

    రాజ్య పరిచర్య,

    5/2004, పేజీ 4

    8/1994, పేజీ 1

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 149-150

2 కొరింథీయులు 6:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఎగుడుదిగుడుగా ఉండే కాడి కిందికి వెళ్లకండి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 42

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 134-135

    “దేవుని ప్రేమ”, పేజీలు 128-129

    కావలికోట,

    10/1/2010, పేజీ 13

    5/1/2007, పేజీలు 15-16

    7/1/2004, పేజీలు 30-31

    10/15/2003, పేజీ 32

    11/15/1995, పేజీ 31

    10/1/1993, పేజీలు 29-30

    6/1/1990, పేజీలు 12-16

    తేజరిల్లు!,

    2/8/1998, పేజీ 20

2 కొరింథీయులు 6:15

అధస్సూచీలు

  • *

    “పనికిమాలిన” అని అర్థంవచ్చే హీబ్రూ పదం నుండి వచ్చింది. సాతానును సూచిస్తోంది.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/1990, పేజీలు 12-16

2 కొరింథీయులు 6:17

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 111

    కావలికోట,

    3/15/2006, పేజీలు 27-31

    ప్రకటన ముగింపు, పేజీ 266

2 కొరింథీయులు 6:18

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీ 111

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 6:1-18

2 కొరింథీయులు

6 మీరు దేవుని నుండి పొందిన అపారదయను నిర్లక్ష్యం చేయొద్దని దేవుని తోటిపనివాళ్లమైన మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. 2  ఎందుకంటే, “అనుకూలమైన సమయంలో మీ మొర విన్నాను, రక్షించే రోజున మీకు సహాయం చేశాను” అని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో! ఇదే ఎంతో అనుకూలమైన సమయం. ఇదిగో! ఇదే రక్షించే రోజు.

3 మా పరిచర్యను తప్పుబట్టే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని మేము ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఎలాంటి ఆటంకం కలిగించడం లేదు. 4 అయితే, అన్ని విధాలుగా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం; మేము ఎంతో సహించాం, శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం, 5 దెబ్బలు తిన్నాం, చెరసాలల్లో ఉన్నాం, అల్లరిమూకల్ని ఎదుర్కొన్నాం, కష్టపడి పనిచేశాం, నిద్రలేని రాత్రులు గడిపాం, కొన్నిసార్లు పస్తులున్నాం; 6 స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నాం, జ్ఞానం ప్రకారం నడుచుకుంటున్నాం, ఓర్పునూ దయనూ చూపిస్తున్నాం, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకుంటున్నాం, వేషధారణలేని ప్రేమ చూపిస్తున్నాం, 7 నిజం మాట్లాడుతున్నాం, దేవుని శక్తిమీద ఆధారపడుతున్నాం. కుడి చేత్తో,* ఎడమ చేత్తో* నీతి ఆయుధాలు పట్టుకున్నాం; 8 కొందరు మమ్మల్ని గౌరవిస్తున్నారు, కొందరు అవమానిస్తున్నారు; కొందరు మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, కొందరు మంచిగా మాట్లాడుతున్నారు. ప్రజలు మమ్మల్ని మోసగాళ్లుగా ఎంచుతున్నారు కానీ మేము నిజమే మాట్లాడుతున్నాం; 9 తెలియనివాళ్లుగా చూస్తున్నారు కానీ మేము బాగా తెలిసినవాళ్లమే; చనిపోతున్నవాళ్లుగా* ఎంచుతున్నారు కానీ ఇదిగోండి మేము బ్రతికే ఉన్నాం; శిక్షించబడినవాళ్లుగా* చూస్తున్నారు కానీ మేము చనిపోలేదు; 10 దుఃఖంలో ఉన్నవాళ్లుగా ఎంచుతున్నారు కానీ మేము ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాం; పేదవాళ్లుగా ఎంచుతున్నారు కానీ చాలామందిని ధనవంతులుగా చేస్తున్నాం; ఏమీ లేనివాళ్లుగా ఎంచుతున్నారు కానీ మా దగ్గర అన్నీ ఉన్నాయి.

11 కొరింథు సోదరులారా, మేము దాపరికం లేకుండా మాట్లాడుతున్నాం, మీ కోసం మా హృదయాలను విశాలంగా తెరిచాం. 12 మేము మీమీద ప్రేమ చూపించే విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. కానీ మీరు మాత్రం మా మీద ప్రేమ చూపించే విషయంలో హద్దులు పెట్టుకున్నారు. 13 అందుకే, మీరు నా పిల్లలు అనుకొని చెప్తున్నాను, మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరచుకోండి.

14 అవిశ్వాసులతో జతకట్టకండి.* నీతికి, అవినీతికి ఏమైనా పొత్తు ఉంటుందా? వెలుగుకు, చీకటికి ఏమైనా సంబంధం ఉంటుందా? 15 క్రీస్తుకు, బెలియాలుకు* ఏమైనా పొంతన ఉంటుందా? విశ్వాసికి, అవిశ్వాసికి ఏమైనా పోలిక ఉంటుందా? 16 దేవుని ఆలయంలో విగ్రహాలకు చోటు ఉంటుందా? మనం సజీవుడైన దేవుని ఆలయంగా ఉన్నాం; ఎందుకంటే దేవుడు ఇలా చెప్పాడు: “నేను వాళ్లతో ఉంటాను, వాళ్ల మధ్య ఉంటాను, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.” 17 “‘అందుకే, వాళ్ల మధ్య నుండి బయటికి వచ్చేసి, వేరుగా ఉండండి,’ ‘అపవిత్రమైనదాన్ని ముట్టకండి,’ అని యెహోవా* చెప్తున్నాడు”; “‘నేను మిమ్మల్ని స్వీకరిస్తాను.’” 18 “‘నేను మీకు తండ్రిని అవుతాను, మీరు నాకు కొడుకులు, కూతుళ్లు అవుతారు’ అని సర్వశక్తిమంతుడైన యెహోవా* చెప్తున్నాడు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి