కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 5
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 కొరింథీయులు విషయసూచిక

    • 5

      • దేవుడు ఇచ్చే భవనాన్ని ధరించడం  (1-10)

      • మళ్లీ శాంతియుత సంబంధాన్ని కలుగజేసే పరిచర్య (11-21)

        • కొత్త సృష్టి  (17)

        • క్రీస్తుకు రాయబారులు (20)

2 కొరింథీయులు 5:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

    3/1/1995, పేజీ 30

2 కొరింథీయులు 5:2

అధస్సూచీలు

  • *

    లేదా “పరలోక నివాసాన్ని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2020, పేజీ 23

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 20

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:5

అధస్సూచీలు

  • *

    లేదా “బయానాగా (అడ్వాన్సుగా); చేయబోయే దానికి పూచీగా (టోకెన్‌గా).”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 18

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2005, పేజీలు 16-20

    1/15/1998, పేజీలు 8-13

    రాజ్య పరిచర్య,

    9/1996, పేజీ 1

2 కొరింథీయులు 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1998, పేజీలు 15-16

    3/1/1995, పేజీ 30

2 కొరింథీయులు 5:10

అధస్సూచీలు

  • *

    లేదా “మనం ఎలాంటి వ్యక్తులమో క్రీస్తు న్యాయపీఠం ముందు స్పష్టంగా తెలుస్తుంది.”

  • *

    లేదా “నీచమైన.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీలు 15-16

2 కొరింథీయులు 5:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 16

2 కొరింథీయులు 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 16

2 కొరింథీయులు 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 13-14

    కావలికోట,

    10/1/2010, పేజీ 15

    5/15/2010, పేజీలు 26-27

    3/15/2005, పేజీ 14

    12/15/1998, పేజీ 16

    6/15/1995, పేజీ 14

    6/1/1994, పేజీలు 15-16

    తేజరిల్లు!,

    11/8/1996, పేజీ 24

2 కొరింథీయులు 5:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 28

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీలు 13-14

    కావలికోట,

    10/1/2010, పేజీ 15

    5/15/2010, పేజీలు 26-27

    3/15/2005, పేజీ 14

    12/15/1998, పేజీలు 16-17

2 కొరింథీయులు 5:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2008, పేజీ 28

    12/15/1998, పేజీలు 16-17

2 కొరింథీయులు 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1998, పేజీ 17

    1/1/1993, పేజీలు 5-6

2 కొరింథీయులు 5:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2014, పేజీ 18

    12/15/2010, పేజీలు 12-14

    12/15/1998, పేజీలు 17-18

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీలు 209-210

2 కొరింథీయులు 5:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-13

    12/15/1998, పేజీలు 17-18

2 కొరింథీయులు 5:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    దేవుని ప్రేమలో ఉండండి, పేజీలు 61-62

    “దేవుని ప్రేమ”, పేజీలు 57-58

    కావలికోట,

    12/15/2010, పేజీలు 12-14

    11/1/2002, పేజీ 16

    12/15/1998, పేజీ 18

2 కొరింథీయులు 5:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2000, పేజీలు 18-19

    12/15/1998, పేజీ 18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
2 కొరింథీయులు 5:1-21

2 కొరింథీయులు

5 మన భూసంబంధ ఇల్లయిన ఈ డేరా నాశనమైతే, పరలోకంలో శాశ్వతమైన భవనాన్ని దేవుడు మనకు ఇస్తాడని మనకు తెలుసు. అది చేతులతో కట్టిన భవనం కాదు. 2 ఈ ఇంట్లో ఉన్న మనం మూల్గుతున్నాం; పరలోకంలో దేవుడు ఇచ్చే భవనాన్ని* పొందాలని బలంగా కోరుకుంటున్నాం. ఆ భవనం మనల్ని వస్త్రాల్లా కప్పుతుంది. 3 ఆ భవనాన్ని ధరించినప్పుడు మనం దిగంబరంగా కనిపించం. 4 నిజానికి ఈ ఇంట్లో ఉన్న మనం ఎన్నో ఆందోళనలతో మూల్గుతున్నాం. ప్రస్తుతమున్న ఇల్లును మనం తీసివేయాలనుకోవట్లేదు కానీ పరలోకంలో ఉన్న భవనాన్ని ధరించాలనుకుంటున్నాం. అప్పుడు, నాశనమైపోయేదాని స్థానంలో శాశ్వత జీవితం పొందుతాం. 5 దానికోసం దేవుడే మనల్ని సిద్ధం చేశాడు. రాబోయే ఆశీర్వాదానికి గుర్తుగా* ఆయనే మనకు పవిత్రశక్తిని ఇచ్చాడు.

6 కాబట్టి మనం ఎప్పుడూ మంచి ధైర్యంతో ఉన్నాం. మన ఇల్లు ఈ శరీరంలో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటామని మనకు తెలుసు. 7 ఎలాగంటే, మనం కళ్లకు కనిపించేవాటి ఆధారంగా నడుచుకోవట్లేదు, విశ్వాసంతో నడుచుకుంటున్నాం. 8 అయితే మనం మంచి ధైర్యంతో ఉన్నాం; ఈ శరీరంలో ఉండడం కన్నా ప్రభువు దగ్గర జీవించడమే మనకు ఇష్టం. 9 కాబట్టి మనం ఆయన దగ్గర ఉన్నా, ఆయనకు దూరంగా ఉన్నా ఆయనకు నచ్చే విధంగా ఉండాలన్నదే మన లక్ష్యం. 10 ఎందుకంటే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి.* మంచి పనులైనా, చెడ్డ* పనులైనా మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసిన పనులకు తగిన ప్రతిఫలాన్ని మనలో ప్రతీ ఒక్కరం పొందుతాం.

11 ప్రభువుకు భయపడడమంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడూ ఇతరుల్ని ఒప్పించేలా బోధిస్తున్నాం. అయితే మేమేంటో దేవునికి బాగా తెలుసు. మేమేంటో మీ మనస్సాక్షికి కూడా బాగా తెలుసని నమ్ముతున్నాను. 12 మా గురించి మేము మళ్లీ మీకు సిఫారసు చేసుకోవట్లేదు కానీ, మా విషయంలో గర్వపడేలా మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఇదంతా చెప్తున్నాం. దానివల్ల మీరు, హృదయంలో ఉన్నదాన్ని బట్టి కాకుండా పైరూపాన్ని బట్టి గర్వపడేవాళ్లకు జవాబివ్వగలుగుతారు. 13 ఒకవేళ మేము పిచ్చిపట్టినవాళ్లలా ప్రవర్తించివుంటే అది దేవుని కోసమే; ఒకవేళ స్థిమితంగా ఉన్నామంటే అది మీ కోసమే. 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది. ఎందుకంటే ఒక్క మనిషి అందరి కోసం చనిపోయాడని గ్రహించాం; అప్పటికే అందరూ చనిపోయారు కాబట్టి ఆయన అందరి కోసం చనిపోవాల్సి వచ్చింది. 15 బ్రతికి ఉన్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.

16 ఇక నుండి మేము ఎవ్వరినీ మనుషుల దృష్టితో చూడం. ఒకవేళ గతంలో మేము క్రీస్తును మనుషుల దృష్టితో చూసినా, ఇక నుండి అలా చూడం. 17 కాబట్టి ఎవరైనా క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారంటే, అతను కొత్త సృష్టే; పాతవి గతించిపోయాయి; ఇదిగో! కొత్తవి ఉనికిలోకి వచ్చాయి. 18 అయితే, అన్నీ దేవుని నుండే వచ్చాయి. క్రీస్తు ద్వారా మనం తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేసింది దేవుడే; శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్యను ఆయనే మనకు ఇచ్చాడు; 19 ఆ పరిచర్య ఏమిటంటే, ప్రజలు చేసిన తప్పులను దేవుడు పరిగణనలోకి తీసుకోకుండా క్రీస్తు ద్వారా లోకం తనతో మళ్లీ శాంతియుత సంబంధం కలిగివుండేలా చేస్తూ వచ్చాడు. ఆ శాంతి సందేశాన్ని ప్రకటించే బాధ్యతను ఆయన మనకు అప్పగించాడు.

20 కాబట్టి క్రీస్తుకు బదులు మేము రాయబారులుగా పనిచేస్తున్నాం. ఒకవిధంగా దేవుడు మా ద్వారా విన్నపం చేస్తున్నట్టుగా ఉంది. క్రీస్తుకు బదులు రాయబారులుగా పనిచేస్తున్న మేము, “దేవునితో శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోండి” అని వేడుకుంటున్నాం. 21 ఏ పాపం చేయని వ్యక్తిని దేవుడు మన కోసం పాపపరిహారార్థ బలిగా చేశాడు, క్రీస్తు ద్వారా మనం తన దృష్టిలో నీతిమంతులమవ్వాలని అలా చేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి