కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 మార్చి పేజీ 16
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 19–ఏప్రిల్‌ 15)
  • మొదటిసారి కలిసినప్పుడుa (మార్చి 1-18, ఏప్రిల్‌ 16-30)
  • రిటన్‌ విజిట్‌b
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 మార్చి పేజీ 16
ఒక జంట రాజ్యమందిరం బయట నిలబడి చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు.

చక్కగా సువార్త ప్రకటిద్దాం

ఇలా మాట్లాడవచ్చు

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (మార్చి 19–ఏప్రిల్‌ 15)

“మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకుంటున్నాం. దానికి లక్షలమంది హాజరౌతారు. అది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే ఆచరణ.” ప్రింట్‌ చేసిన ఆహ్వానపత్రాన్ని గానీ, దాని ఎలక్ట్రానిక్‌ కాపీని గానీ ఇవ్వండి. “మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో (లేదా ఆ కూటానికి ఆన్‌లైన్‌లో ఎలా హాజరుకావచ్చో) తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ముందు వారంలో జరిగే ప్రత్యేక ప్రసంగానికి కూడా మీరు రావాలని కోరుకుంటున్నాం.”

ఆసక్తి చూపిస్తే: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించండి. [లేదా మెసేజ్‌ గానీ, మెయిల్‌ గానీ చేయండి]

రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

మొదటిసారి కలిసినప్పుడుa (మార్చి 1-18, ఏప్రిల్‌ 16-30)

ప్రశ్న: డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ఇతరులకు సహాయం చేయడం గురించి తెలుసుకున్నప్పుడు, మీకేం అనిపిస్తుంది?

లేఖనం: యోహా 15:13

రిటన్‌ విజిట్‌ కోసం: మీకోసం (లేదా మీ ప్రియమైన వాళ్ల కోసం) ఎవరైనా ప్రాణాలకు తెగించి సహాయం చేశారా?

రిటన్‌ విజిట్‌b

ప్రశ్న: మీకోసం (లేదా మీ ప్రియమైన వాళ్ల కోసం) ఎవరైనా ప్రాణాలకు తెగించి సహాయం చేశారా?

లేఖనం: మత్త 20:28

రిటన్‌ విజిట్‌ కోసం: మనందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఒక వ్యక్తిని గుర్తుచేసుకునే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నాను.

a b మొదటిసారి కలిసినప్పుడు అడిగే ప్రశ్నను, రిటన్‌ విజిట్‌ ప్రశ్నను, సన్నివేశాన్ని స్థానిక పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి