చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఇలా మాట్లాడవచ్చు
మొదటిసారి కలిసినప్పుడుa
ప్రశ్న: జీవితంలో ఆందోళనలు ఎక్కువైనప్పుడు మీరేం చేస్తారు?
లేఖనం: కీర్త 145:18, 19
రిటన్ విజిట్ కోసం: ఆందోళనల్ని తట్టుకోవడానికి ప్రార్థన సహాయం చేసిందని కొంతమంది అంటారు. మరి ప్రార్థన మీకు కూడా సహాయం చేస్తుందా?
• ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:
రిటన్ విజిట్b
ప్రశ్న: ఆందోళనల్ని తట్టుకోవడానికి ప్రార్థన సహాయం చేసిందని కొంతమంది అంటారు. మరి ప్రార్థన మీకు కూడా సహాయం చేస్తుందా?
లేఖనం: యెష 48:17, 18
రిటన్ విజిట్ కోసం: ప్రార్థన ఒక్కటే కాదు, సంతోషంగా జీవించాలంటే మనకు సరైన దారేదో తెలియాలి, దానితోపాటు తెలివి ఉండాలి. మరి తెలివిని ఎలా సంపాదించుకోవచ్చు?
• ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది: