కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp19 No. 2 పేజీ 16
  • “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దేవునికి దగ్గర కావచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • సత్యం తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనాలేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
    బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
wp19 No. 2 పేజీ 16

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”

ప్రజల మధ్య ఒకమ్మాయి దారిలో సంతోషంగా, ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తోంది

ఇతరులు మిమ్మల్ని నిరాశపర్చినా, ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు. ఆయన ఎవరు?

ఒకప్పటి రాజైన దావీదు ఇలా చెప్తున్నాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.”—కీర్తన 27:10.

యెహోవా “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు. ఆయన మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

దేవుడు మీకెలా సహాయం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 8వ పాఠం చూడండి. ఇది www.jw.org/teలో కూడా ఉంది.

దేవునికి దగ్గర అవ్వడం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! 8వ పాఠం చూడండి. ఈ పుస్తకం www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి