కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp19 No. 1 పేజీ 16
  • మీరు దేవునికి దగ్గర కావచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దేవునికి దగ్గర కావచ్చు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • సత్యం తెలుసుకోవడం వల్ల మీకొచ్చే ప్రయోజనాలేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • మీరు బాధలు పడుతుంటే దేవునికి ఎలా ఉంటుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
wp19 No. 1 పేజీ 16

మీరు దేవునికి దగ్గర కావచ్చు

కొంతమంది ఏమని అనుకుంటారంటే . . .

దేవునికి మన మీద శ్రద్ధ లేదు; ఆయన చాలా ఉన్నతమైనవాడు, పవిత్రుడు, ఆయనను సమీపించడం చాలా కష్టం.

బైబిలు ఏమి చెప్తుంది:

ఒకామె బైబిలు చదువుతుంది

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

దేవునికి దగ్గరవ్వడానికి మనం ఏమి చేయవచ్చు?

  • ఆయనతో మాట్లాడండి.—కీర్తన 145:18, 19.

  • ఆయన చెప్పేది వినండి.—కీర్తన 32:8.

  • ఆయన ఇచ్చే నిర్దేశాన్ని పాటించండి.—సామెతలు 3:5, 6.

  • ప్రయత్నించడం మానకండి.—మత్తయి 7:7, 8.

దేవుడు మాటిచ్చిన మంచి భవిష్యత్తు గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్‌ నుండి బైబిలు స్టడీ తీసుకోండి. ఈ పుస్తకం www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి