దేవుని వాక్యంలో ఉన్న సంపద
యథార్థతకు కావల్సింది పరిపూర్ణత కాదు
యోబు దేవుణ్ణి విమర్శించి తప్పు చేశాడు (యోబు 27:1, 2)
యోబు పొరపాట్లు చేసినా, తాను యథార్థవంతుడినని చెప్పుకోగలిగాడు (యోబు 27:5; it-1-E 1210వ పేజీ, 4వ పేరా)
యథార్థతకు కావల్సింది పరిపూర్ణత కాదు, హృదయం నిండా యెహోవా మీద ప్రేమ (మత్త 22:37; w19.02 2-3 పేజీలు, 3-5 పేరాలు)
దీని గురించి ఆలోచించండి: యెహోవా మన నుండి పరిపూర్ణతను ఆశించట్లేదు. అది తెలుసుకోవడం, పొరపాట్లు చేసినా ముందుకు సాగడానికి మనకెలా సహాయం చేస్తుంది?