డిసెంబరు 11-17
యోబు 25-27
పాట 34, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యథార్థతకు కావల్సింది పరిపూర్ణత కాదు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
యోబు 26:14—సృష్టి గురించి మనకు తెలిసింది కొంచెమే అయినా, దాని గురించి ఆలోచించినప్పుడు యెహోవా గురించి ఏం అర్థమౌతుంది? (w16.11 9వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు, లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) యోబు 25:1–26:14 (th 12వ అధ్యాయం)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. ఎవరైనా “బిజీగా ఉన్నాను,” “బయటికి వెళ్తున్నాను,” “తెలియని వాళ్లకు చెప్పండి” లాంటివి అన్నప్పుడు ఎలా మాట్లాడవచ్చో చూపించండి. (th 1వ అధ్యాయం)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. jw.orgలో దేని గురించైనా ఎలా వెతకాలో చూపించండి. (th 17వ అధ్యాయం)
బైబిలు స్టడీ: (5 నిమి.) lff 13వ పాఠం పరిచయం పేరా, 1-3 పాయింట్స్ (th 15వ అధ్యాయం)
మన క్రైస్తవ జీవితం
“ఆలోచనల్లో కూడా యథార్థంగా ఉంటాం”: (5 నిమి.) చర్చ.
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (10 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు డిసెంబరు నెల వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) bt 3వ అధ్యాయం, 4-11 పేరాలు
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 57, ప్రార్థన