కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 నవంబరు పేజీ 2
  • “మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని విశ్వసనీయ ప్రేమ సాతాను అబద్ధాల నుండి మనల్ని కాపాడుతుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • తన ప్రజలను రక్షించడానికి యెహోవా ఇద్దరు స్త్రీలను ఉపయోగించుకున్నాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఆమె తెలివిని విలువైనదిగా చూసింది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 నవంబరు పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద

“మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?”

మనుషులు మరణాన్ని ఆపలేరు, అలాగే తిరిగి ప్రాణం పోయలేరు (యోబు 14:1, 2, 4, 10; w99 10/15 3వ పేజీ, 1-3 పేరాలు)

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకగలరు (యోబు 14:7-9; w15 4/15 32వ పేజీ, 1-2 పేరాలు)

చనిపోయిన తన సేవకుల్ని యెహోవా తిరిగి బ్రతికించగలడు, అలా బ్రతికించాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు కూడా (యోబు 14:14, 15; w11 7/1 10వ పేజీ, 5వ పేరా)

చిత్రాలు: 1. చిగురిస్తున్న చెట్టు మొద్దు. 2. పరదైసులో తిరిగి బ్రతికిన తన కూతుర్ని హత్తుకుంటున్న తల్లి.

దీని గురించి ఆలోచించండి: తన నమ్మకమైన సేవకుల్ని తిరిగి బ్రతికించాలని యెహోవా ఎందుకు తహతహలాడుతున్నాడు? దీన్నిబట్టి, యెహోవా గురించి మీకు ఏమనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి