కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 4
  • ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు
    నా బైబిలు పుస్తకం
  • మీ బోధ ప్రభావవంతంగా ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఎజ్రా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • కష్టాలు ముంచెత్తినా యెహోవా మీద నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఎజ్రా ప్రవర్తన యెహోవాకు మహిమ తెచ్చింది

దేవుని వాక్యం తన మీద ప్రభావం చూపించడానికి, తన ప్రవర్తనను సరిచేయడానికి ఎజ్రా అనుమతించాడు (ఎజ్రా 7:10; w00 10⁄1 14వ పేజీ, 8వ పేరా)

ఎజ్రా ద్వారా ఇతరులు దేవుడిచ్చే తెలివిని గుర్తించారు (ఎజ్రా 7:25; si-E 75వ పేజీ, 5వ పేరా)

ఎజ్రా దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, యెహోవా తనను నడిపించి, కాపాడతాడని నమ్మాడు (ఎజ్రా 8:21-23; w92 6⁄1 30వ పేజీ, 4వ పేరా)

పని బాగా చేస్తున్నావని, కారు మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న సహోదరుడిని వాళ్ల యజమాని మెచ్చుకుంటున్నాడు.

ఎజ్రా దేవుని నుండి పొందిన తెలివి ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి, రాజు ఆయనకు మరిన్ని బరువైన బాధ్యతలు ఇచ్చాడు. ఎజ్రాలాగే మనం కూడా, మన ప్రవర్తన ద్వారా యెహోవాకు మహిమ తీసుకురావచ్చు.

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను దేవుని ప్రమాణాల ప్రకారం నడుచుకుంటూ సాక్షులు కానివాళ్ల గౌరవాన్ని పొందుతున్నానా?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి