కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జనవరి పేజీ 10
  • ఫిబ్రవరి 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జనవరి పేజీ 10

ఫిబ్రవరి 6-12

1 దినవృత్తాంతాలు 10-12

  • పాట 94, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను పెంచుకోండి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • 1ది 12:33, అధస్సూచి—జెబూలూను గోత్రంలోని 50,000 మంది ఎలాంటి ఆదర్శం ఉంచారు? (it-1-E 1058వ పేజీ, 5-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1ది 11:26-47 (th 5వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (th 12వ అధ్యాయం)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి, ఇంతకుముందు రిటన్‌ విజిట్లలో ఆసక్తి చూపించినవాళ్లతో సంభాషణ కొనసాగించండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (th 6వ అధ్యాయం)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lff 9వ పాఠం పరిచయం పేరా, 1-3 పాయింట్స్‌ (th 18వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

  • పాట 97

  • “దేవుని ఆలోచనల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి”: (10 నిమి.) చర్చ, వీడియో.

  • “జ్ఞాపకార్థ ఆచరణ సమయం దగ్గరపడుతోంది, ఇప్పుడే లక్ష్యాలు పెట్టుకోండి”: (5 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 107వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 9, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి