కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 8
  • ఆసా ధైర్యం చూపించాడు—మరి మీరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆసా ధైర్యం చూపించాడు—మరి మీరు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘జీవిత కాలమంతా’ యెహోవాను ఆరాధించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ప్రశాంతంగా ఉన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 8

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆసా ధైర్యం చూపించాడు—మరి మీరు?

ఆసా చాలా ధైర్యంగా సత్యారాధనకు మద్దతిచ్చాడు (1రా 15:11, 12; w12 8⁄15 8వ పేజీ, 4వ పేరా)

ఆసా కుటుంబ బంధాలకన్నా యెహోవా ఆరాధనకే మొదటిస్థానం ఇచ్చి ధైర్యం చూపించాడు (1రా 15:13; w17.03 19వ పేజీ, 7వ పేరా)

ఆసా కూడా తప్పులు చేశాడు, కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణాలవల్ల యెహోవా ఆయనను నమ్మకమైన వ్యక్తిగా చూశాడు (1రా 15:14, 23; it-1-E 184-185)

ఒక అబ్బాయి తన కుటుంబాన్ని వదిలేసి సూట్‌కేస్‌తో ఇంటి నుండి వెళ్లిపోతున్నాడు. తండ్రి ఏడుస్తున్న భార్యని, కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు.

ఇలా ఆలోచించండి: ‘సత్యారాధనకు మద్దతివ్వాలనే ఉత్సాహం నాలో ఉందా? యెహోవాను ఇష్టపడనివాళ్లకు, అది నా కుటుంబ సభ్యులైనా సరే వాళ్లకు దూరంగా ఉంటున్నానా?’—2యో 9, 10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి