కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 నవంబరు పేజీ 13
  • డిసెంబరు 20-26

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 20-26
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 నవంబరు పేజీ 13

డిసెంబరు 20-26

న్యాయాధిపతులు 10-12

  • పాట 127, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెఫ్తా—ఒక ఆధ్యాత్మిక వ్యక్తి”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • న్యా 11:1—యెఫ్తా అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడు కాదని మనకెలా తెలుసు? (it-2-E 26)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) న్యా 10:1-18 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురు ఇవ్వండి. (4)

  • బైబిలు స్టడీ: (5 నిమి.) lffi 2వ పాఠం 5వ పాయింట్‌ (3)

మన క్రైస్తవ జీవితం

  • పాట 138

  • యౌవనంలోనే యెహోవాకు సమర్పించుకున్నాడు: (15 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: శిక్షణ ఎందుకు ప్రాముఖ్యమని ఈ వీడియోలో చూశారు? చిన్నతనంలోనే యెహోవాకు సమర్పించుకోవడం గురించి మీరేం నేర్చుకున్నారు? యెహోవా సంస్థకు ఉపయోగపడేలా మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోవడం గురించి ఏం నేర్చుకున్నారు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 51వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 122, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి