కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 13
  • ఎల్లప్పుడూ యెహోవాను మనసులో పెట్టుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎల్లప్పుడూ యెహోవాను మనసులో పెట్టుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • జేసన్‌ వోల్డ్స్‌: మీరు యెహోవాని సేవిస్తే ఎప్పుడూ విజయం సాధిస్తారు
    బైబిలు జీవితాలను మారుస్తుంది
  • యెహోవా ఏమనుకుంటాడు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • నేను ఇంత అనారోగ్యంగా ఎందుకు ఉండవలసి వస్తోంది?
    తేజరిల్లు!—1997
  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 13

మన క్రైస్తవ జీవితం

ఎల్లప్పుడూ యెహోవాను మనసులో పెట్టుకోండి

మనం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకనప్పుడు, దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇవ్వడం కష్టం అవ్వొచ్చు. అలాంటప్పుడు యెహోవా సేవ చేయడానికి ఆటంకంగా ఉండే లేదా బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉండే ఉద్యోగాన్ని ఒప్పుకోవాలని మనకు అనిపించవచ్చు. కానీ, “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున” యెహోవా తన బలం చూపిస్తాడనే నమ్మకంతో మనం ఉంచవచ్చు. (2ది 16:9) మన ప్రేమగల తండ్రి మనకు సహాయం చేస్తాడు, మనకు అవసరమైనది ఇస్తాడు. అలా చేయకుండా ఆయన్ని ఏదీ ఆపలేదు. (రోమా 8:32) కాబట్టి ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచుతూ, మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన సేవకు మొదటిస్థానం ఇవ్వాలి.—కీర్త 16:8.

యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • “యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. పని స్థలంలో జేసన్‌ లంచం నిరాకరించడాన్ని థామస్‌ గమనిస్తున్నాడు.

    జేసన్‌ ఎందుకు లంచం తీసుకోలేదు?

  • “యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. ఆఫీసులో చెత్తను తీసి పడేస్తున్న జేసన్‌.

    కొలొస్సయులు 3:23 ను మనం ఎలా అన్వయించుకోవచ్చు?

  • “యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. జేసన్‌ థామస్‌కి బైబిలు స్టడీ చేస్తున్నాడు.

    జేసన్‌ ఉంచిన మంచి ఆదర్శం థామస్‌ మీద ఎలాంటి ప్రభవం చూపించింది?

  • “యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. మీటింగ్‌కి వెళ్లడానికి జేసన్‌, థామస్‌ ఆఫీసు నుండి సమయానికి బయల్దేరుతున్నారు.

    మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు యెహోవాను మనసులో పెట్టుకోండి

    మత్తయి 6:22 ను మనం ఎలా అన్వయించుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి