కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 12
  • యెహోవాను నిండు హృదయంతో అనుసరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను నిండు హృదయంతో అనుసరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • తన దేవునికి నమ్మకంగా ఉన్న యోధుడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • 12 మంది గూఢచారులు
    నా బైబిలు పుస్తకం
  • మీ పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేశాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవాను నిండు హృదయంతో అనుసరించండి

కాలేబు తన యౌవనకాలంలో యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు (యెహో 14:7, 8)

వయసు పైబడినప్పుడు కాలేబు ఒక కష్టమైన నియామకం చేయడానికి యెహోవా తనకు సహాయం చేస్తాడని నమ్మాడు (యెహో 14:10-12; w04 12/1 12వ పేజీ, 2వ పేరా)

నిండు హృదయంతో యెహోవా సేవ చేసినందుకు కాలేబు ఆశీర్వదించబడ్డాడు (యెహో 14:13, 14; w06 10/1 18వ పేజీ, 11వ పేరా)

చిత్రాలు: వయసుపైబడడం వల్ల వచ్చే సమస్యల్ని నమ్మకంగా ఉన్న ఒక సహోదరి తట్టుకుంటుంది. 1. ఆమె చేతికర్ర సాయంతో కూర్చోని ప్రార్థిస్తోంది. 2. ఆమె ఒక యౌవన సహోదరితో బహిరంగ సాక్ష్యం చేస్తుంది. 3. తన సంఘంలోని పిల్లలకు ఫొటో ఆల్బమ్‌ చూపిస్తోంది. 4. ఆమె ధైర్యంగా, సంతోషంగా ఉంది.

యెహోవా నిర్దేశాన్ని అనుసరిస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందినప్పుడు, కాలేబు విశ్వాసం బలపడింది. మనం కూడా మన ప్రార్థనలకు జవాబు పొందినప్పుడు, ఇతర మార్గాల్లో యెహోవా నిర్దేశాన్ని చూసినప్పుడు ఆయన సేవలో కొనసాగాలనే మన కోరిక ఇంకా బలపడుతుంది.—1యో 5:14, 15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి