కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 11
  • తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 11

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకోండి

యెహోవా మనకు సహాయంగా “ప్రపంచవ్యాప్తంగా ఉన్న” సహోదరసహోదరీలను ఇచ్చాడు. (1పే 5:9) పరిచర్యలో మనకు ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడానికి వాళ్లు సహాయం చేస్తారు. ఉదాహరణకు అకుల-ప్రిస్కిల్ల, సీల, తిమోతి అలాగే ఇతరులు సహాయం చేయడం వల్ల అపొస్తలుడైన పౌలు ప్రయోజనం పొందాడు.—అపొ 18:1-5.

పరిచర్యలో మీ తోటి సహోదరసహోదరీలు మీకెలా సహాయం చేయగలరు? పరిచర్యలో ఎదురయ్యే అభ్యంతరాలకు జవాబివ్వడానికి, పునర్దర్శనాలు చేయడానికి లేదా బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి, దాన్ని చేయడానికి వాళ్లు మీకు ఉపయోగపడే సలహాలు ఇవ్వొచ్చు. సంఘంలో మీకు ఎవరు సహాయం చేయగలరో ఆలోచించి, వాళ్లను సహాయం అడగండి. అలా మీరు, మీకు సహాయం చేసినవాళ్లు ప్రయోజనాన్ని, సంతోషాన్ని పొందుతారు.—ఫిలి 1:25.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. మరో సహోదరితోపాటు నీతా జాస్మిన్‌కు బైబిలు స్టడీ చేస్తుంది.

    సంఘ కూటాలకు హాజరయ్యేలా జాస్మిన్‌ని నీతా ఎలా ప్రోత్సహించింది?

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. నీతాతోపాటు స్టడీకి వచ్చిన అబీగేల్‌ ఆ సంగీత బ్యాండ్‌లో ఒకప్పుడు ఉండేదాన్ని చెప్తుంది.

    మన బైబిలు అధ్యయనాలకు తోటి ప్రచారకుల్ని ఎందుకు ఆహ్వానించాలి?

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. నీతా ఊరిలో లేనప్పుడు అబీగేల్‌ జాస్మిన్‌కు స్టడీ చేస్తుంది.

    ఒక వ్యక్తి క్రీస్తు శిష్యుడు అవ్వాలంటే సంఘం అంతా కృషిచేయాలి

    జాస్మిన్‌, అబీగేల్‌ ఇద్దరికీ ఏ అభిరుచి ఉంది?

  • పరిచర్యకు సంబంధించిన ఏ నైపుణ్యాలను తోటి సహోదరసహోదరీలు మీకు నేర్పించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి