కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 7
  • మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలు వేయడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ప్రార్థన ద్వారా యెహోవా సహాయాన్ని తీసుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • దేవుని వాక్యాన్ని ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 7

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించండి

మనం నైపుణ్యంగా బోధించడానికి యెహోవా మనకు పనిముట్లను ఇస్తున్నాడు. వాటిలో మన ముఖ్యమైన పనిముట్టు బైబిలుతో సహా వీడియోలు, కరపత్రాలు, పత్రికలు, బ్రోషుర్లు, పుస్తకాలు వంటివి ఉన్నాయి. (2తి 3:16) ఇతరులకు లేఖనాల్ని వివరించడానికి ఆయన మనకు పరిశోధనా పనిముట్లను కూడా ఇస్తున్నాడు. వాటిలో కావలికోట లైబ్రరీ, JW లైబ్రరీ యాప్‌, కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ , యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం ఉన్నాయి.

మీకు అందుబాటులో ఉన్న పనిముట్లన్నిటినీ ఉపయోగించి బైబిల్ని లోతుగా పరిశోధించినప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ పనిముట్లను ఎలా ఉపయోగించాలో మీ బైబిలు విద్యార్థులకు తప్పకుండా శిక్షణ ఇవ్వండి. అప్పుడు బైబిలు గురించి వాళ్లకొచ్చే ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని, వాళ్లు కూడా సంతోషిస్తారు.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. సృష్టి పరిణామం వల్ల వచ్చిందనే తన అభిప్రాయాన్ని నీతాకు చెప్తున్న జాస్మిన్‌.

    సృష్టి ఎలా వచ్చిందనే దానిగురించి జాస్మిన్‌ ఎలాంటి అభిప్రాయం కలిగివుంది?

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. సృష్టికి సంబంధించిన సమాచారాన్ని “పరిశోధన పుస్తకం” ఉపయోగించి వెదుకుతున్న నీతా.

    సృష్టి గురించిన సమాచారం నీతాకు ఎక్కడ దొరికింది?

  • “శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. తాను పరిశోధించి తెలుసుకున్న విషయాల్ని జాస్మిన్‌తో సంతోషంగా పంచుకుంటున్న నీతా.

    బైబిల్లోని లోతైన విషయాల్ని కనుగొని, వాటిని ఇతరులకు చెప్పినప్పుడు ఆనందాన్ని మనం పొందుతాం

    జాస్మిన్‌కు సరిగ్గా ఉపయోగపడే సమాచారాన్ని నీతా ఎలా ఎంచుకుంది?

  • మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించడం వల్ల నీతాకు ఎలా అనిపించింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి