కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 15
  • ఆగస్టు 30–సెప్టెంబరు 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 30–సెప్టెంబరు 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 15

ఆగస్టు 30–సెప్టెంబరు 5

ద్వితీయోపదేశకాండం 31-32

  • పాట 78, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఒక పాటలోని ఉదాహరణలు నేర్పించే పాఠాలు”: (10 నిమి.)

  • దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)

    • ద్వితీ 31:12—ఈ సూత్రాన్ని క్రైస్తవ తల్లిదండ్రులు ఎలా పాటించవచ్చు? (w04 9/15 27వ పేజీ, 12వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) ద్వితీ 32:36-52 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (3)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి అవసరాలకు తగ్గట్టు మీ అందింపును మార్చుకుని, దానికి సరిపోయే లేఖనాన్ని చూపించండి. (12)

  • ప్రసంగం: (5 నిమి.) w07 5/15 15-16—అంశం: మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు! (16)

మన క్రైస్తవ జీవితం

  • పాట 25

  • నాయకత్వం వహిస్తున్నవాళ్ల మంచి ఆదర్శాన్ని అనుకరించండి: (15 నిమి.) చర్చ. “నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి” (హెబ్రీ 13:7) వీడియో చూపించండి. తర్వాత ప్రేక్షకులను, ఈ సహోదరుల అనుభవాల నుండి ఏం నేర్చుకున్నారో అడగండి: టి.జె. సల్లివన్‌? జార్జ్‌ గ్యాంగస్‌? కార్ల్‌ క్లయిన్‌? డానియెల్‌ సిడ్లిక్‌?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 37వ అధ్యాయం

  • ముగింపు మాటలు (3 నిమి.)

  • పాట 3, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి