కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 15
  • మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన కాలానికి హెచ్చరికా మాదిరులు
    మన రాజ్య పరిచర్య—2002
  • సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫీనెహాసులా ఉండగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 15
మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు పురుషులను తమతో రమ్మని పిలుస్తున్నారు.

మన క్రైస్తవ జీవితం

మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి

మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలీయులకు ఎదురైన సంఘటన నేడున్న క్రైస్తవులకు హెచ్చరికగా ఉంది. (1కొ 10:6, 8, 11) మోయాబు స్త్రీలు లైంగిక పాపాలు, విగ్రహారాధన చేసేవాళ్లు; వాళ్లతో స్నేహం చేయడం వల్ల ఇశ్రాయేలీయులు ఘోరమైన పాపాలకు పాల్పడ్డారు. దానివల్ల తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. (సం 25:9) నేడు మన చుట్టూ ఉన్న తోటి ఉద్యోగులు, తోటి విద్యార్థులు, ఇరుగుపొరుగువాళ్లు, బంధువులు, ఇతరులు యెహోవాను ఆరాధించనివాళ్లే. అలాంటి వాళ్లతో స్నేహం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చని ఈ బైబిలు ఉదాహరణ తెలియజేస్తుంది?

హెచ్చరికా ఉదాహరణలు—మనకు నేర్పించే పాఠాలు—చిన్నభాగం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘హెచ్చరికా ఉదాహరణలు​—⁠మనకు నేర్పించే పాఠాలు​—⁠చిన్నభాగం’ వీడియోలోని ఒక సన్నివేశం. జిమ్రీ మోయాబు స్త్రీల గురించి యామీనుకు, ఇతరులకు చెప్తున్నాడు.

    యామీను ఆలోచనల్ని పాడుచేయడానికి జిమ్రీ, ఇతరులు ఎలా ప్రయత్నించారు?

  • ‘హెచ్చరికా ఉదాహరణలు​—⁠మనకు నేర్పించే పాఠాలు​—⁠చిన్నభాగం’ వీడియోలోని ఒక సన్నివేశం. యామీనుకు అర్థమయ్యేలా ఫీనెహాసు మాట్లాడుతున్నాడు.

    యామీను విషయాల్ని సరైన దృష్టితో చూసేలా ఫీనెహాసు ఎలా సహాయం చేశాడు?

  • యెహోవాను ఆరాధించనివాళ్లతో సన్నిహితంగా ఉండడానికి, వాళ్లతో స్నేహం చేయడానికి మధ్య తేడా ఏంటి?

  • మనం సంఘంలో స్నేహితులను ఎంచుకునేటప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

  • పరిచయం లేనివాళ్లు మొదలుపెట్టిన చాట్‌ గ్రూపుల్లో మనం ఎందుకు జాయిన్‌ అవ్వకూడదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి