దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 19-20
పది ఆజ్ఞల నుండి మీరేం నేర్చుకోవచ్చు?
క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (కొలొ 2:13, 14) కానీ పది ఆజ్ఞల నుండి, మిగతా ధర్మశాస్త్రం నుండి నేడు మనం ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు?
కొన్ని విషయాల్లో యెహోవా అభిప్రాయం ఏంటో అవి తెలియజేస్తాయి
యెహోవాను సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలో అవి చూపిస్తాయి
సాటి మనుషులతో మనం ఎలా వ్యవహరించాలో అవి తెలియజేస్తాయి
పది ఆజ్ఞల నుండి యెహోవా గురించి మీరు ఏం నేర్చుకున్నారు?