కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూలై పేజీ 5
  • ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ధైర్యంగా ఉండడం సాధ్యమే
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూలై పేజీ 5
ఒక తండ్రి కొడుకులు నది పక్కన నిలబడి దూరంలో ఉన్న కొండల్ని చూస్తున్నారు.

మన క్రైస్తవ జీవితం

ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?

మనం తనకున్న లాంటి లక్షణాల్ని ఎలా చూపించాలో బైబిల్లో ఉన్న స్త్రీపురుషుల ఉదాహరణల ద్వారా యెహోవా నేర్పిస్తున్నాడు. అయితే, ఆయన చేసిన సృష్టి నుండి కూడా మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. (యోబు 12:7, 8) సింహాలు, గుర్రాలు, ముంగిసలు, తేనెపిట్టలు లేదా హమ్మింగ్‌ పక్షులు, ఏనుగులు నుండి ధైర్యం గురించి మనం ఏం నేర్చుకోవచ్చు?

ధైర్యం గురించి సృష్టి నేర్పే పాఠాలు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ఆడసింహం, దాని పిల్లలు చెరువులో నీళ్లు తాగుతున్నాయి.

    ఆడ సింహాలు వాటి పిల్లల్ని కాపాడుకునే విషయంలో ధైర్యం ఎలా చూపిస్తాయి?

  • గుర్రాలు మైదానంలో పరిగెడుతున్నాయి.

    యుద్ధ రంగంలో ధైర్యంగా ఉండడానికి గుర్రాలకు ఎలా శిక్షణ ఇస్తారు?

  • ముంగిస తాచుపాముతో పోరాడుతుంది.

    ముంగిస విషసర్పాలకు ఎందుకు భయపడదు?

  • ఒక హమ్మింగ్‌ పక్షి ఇంకో హమ్మింగ్‌ పక్షి నుండి తన గూడును కాపాడుకుంటుంది.

    చాలా చిన్నగా ఉండే హమ్మింగ్‌ పక్షులు ఎలా ధైర్యం చూపిస్తాయి?

  • ఏనుగుల మంద కలిసి ప్రయాణిస్తుంది.

    ఏనుగులు వాటి మందలో ఉన్న మిగతా ఏనుగుల్ని కాపాడడానికి ఎలా ధైర్యంగా ముందుకొస్తాయి?

  • ఈ ప్రాణుల నుండి ధైర్యం గురించి మీరేం నేర్చుకున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి