కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూలై పేజీ 4
  • జూలై 20-26

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 20-26
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూలై పేజీ 4

జూలై 20-26

నిర్గమకాండం 10-11

  • పాట 65, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మోషే అహరోనులు చాలా ధైర్యం చూపించారు”: (10 నిమి.)

    • నిర్గ 10:3-6—ఎనిమిదో తెగులు గురించి మోషే అహరోనులు ధైర్యంగా ఫరోకు ప్రకటించారు (w09 7/15 20వ పేజీ, 6వ పేరా)

    • నిర్గ 10:24-26—ఫరో ఒత్తిడి చేసినా మోషే అహరోనులు రాజీపడలేదు

    • నిర్గ 10:28; 11:4-8—పదో తెగులు గురించి మోషే అహరోనులు ధైర్యంగా ప్రకటించారు (it-2-E 436వ పేజీ, 4వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 10:1, 2—ఈ వచనాల నుండి తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w95 9/1 11వ పేజీ, 11వ పేరా)

    • నిర్గ 11:7—ఇశ్రాయేలీయుల్ని చూసి “కనీసం కుక్క కూడా మొరగదు” అని చెప్పినప్పుడు యెహోవా ఉద్దేశం ఏంటి? (it-1-E 783వ పేజీ, 5వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 10:1-15 (10)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ప్రచారకుడు ఇంటివ్యక్తితో తర్కించిన విధానం నుండి మీరేం నేర్చుకున్నారు? మీరైతే బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను ఎలా పరిచయం చేసివుండేవాళ్లు?

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని కూటాలకు ఆహ్వానించండి. (8)

  • రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బోధనా పనిముట్లలో నుండి ఒక ప్రచురణను ఇవ్వండి. (12)

మన క్రైస్తవ జీవితం

  • పాట 55

  • “ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?”: (15 నిమి.) చర్చ. ధైర్యం గురించి సృష్టి నేర్పే పాఠాలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 90వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 20, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి