కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 5
  • యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • యాకోబు ఏశావు కలిసిపోయారు
    నా బైబిలు పుస్తకం
  • తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ప్రమాదానికి ఎదురెళ్లాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • భిన్నమైన కవల పిల్లలు
    నా బైబిలు కథల పుస్తకము
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 5
యాకోబు ఏశావులా మెడ చుట్టూ అలాగే చేతులకు మేక బొచ్చుతో చేసిన బట్టలు వేసుకున్నాడు, ఇస్సాకు యాకోబు చేతిని తడుముతున్నాడు.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 27-28

యాకోబు తనకు దక్కాల్సిన ఆశీర్వాదం సంపాదించుకున్నాడు

27:6-10, 18, 19, 27-29

ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలో ప్రవచనాత్మక విషయాలు ఉన్నాయి.

  • ఎదోములోని ఎండిన, బీటలువారిన నేలకు భిన్నంగా ఇశ్రాయేలులోని పచ్చని, సారవంతమైన నేలను చూపించే వాగ్దాన దేశ మ్యాపు.

    27:28—యాకోబు వంశస్థులకు యెహోవా “పాలుతేనెలు ప్రవహించే” సారవంతమైన దేశాన్ని ఇచ్చాడు.—ద్వితీ 26:15

  • 27:29—ఇశ్రాయేలీయులు (యాకోబు వంశస్థులు) ఎదోమీయుల (ఏశావు వంశస్థులు) కన్నా బలవంతులుగా తయారయ్యారు.—ఆది 25:23; 2స 8:14

  • 27:29—ఇశ్రాయేలీయుల్ని ఎదోమీయులు ద్వేషించడం వల్ల శపించబడ్డారు, చివరికి ఒక జనాంగంగా నాశనం చేయబడ్డారు.—యెహె 25:12-14

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి