కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 6
  • మార్చి 30–ఏప్రిల్‌ 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 30–ఏప్రిల్‌ 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 6

మార్చి 30–ఏప్రిల్‌ 5

ఆదికాండం 29-30

  • పాట 93, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యాకోబు పెళ్లిచేసుకున్నాడు”: (10 నిమి.)

    • ఆది 29:18-20—రాహేలును పెళ్లి చేసుకోవడానికి యాకోబు లాబాను దగ్గర ఏడు సంవత్సరాలు పనిచేసేందుకు ఒప్పుకున్నాడు (w03 10⁄15 29వ పేజీ, 6వ పేరా)

    • ఆది 29:21-26—లాబాను యాకోబును మోసం చేసి రాహేలుకు బదులు లేయాను ఇచ్చాడు (w07 10⁄1 8-9 పేజీలు; it-2-E 341వ పేజీ, 3వ పేరా)

    • ఆది 29:27, 28—ఒక కష్టమైన పరిస్థితిలో యాకోబు సరిగ్గా ప్రవర్తించాడు

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 30:3—యాకోబు, బిల్హాకు పుట్టిన పిల్లల్ని రాహేలు తన పిల్లలని ఎందుకు అనుకుంది? (it-1-E 50వ పేజీ)

    • ఆది 30:14, 15—పుత్రదాత చెట్టు పండ్ల కోసం రాహేలు గర్భధారణ అవకాశాన్ని ఎందుకు వదులుకొని ఉండవచ్చు? (w04 1⁄15 28వ పేజీ, 7వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 30:1-21 (2)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. ప్రోత్సహించేలా మాట్లాడడం అనే వీడియో చూపించండి; తర్వాత బోధిద్దాం బ్రోషుర్‌లో 16వ అధ్యాయం చర్చించండి.

  • బైబిలు స్టడీ: (5 నిమి. లేదా తక్కువ) bhs 59వ పేజీ, 21-22 పేరాలు (18)

మన క్రైస్తవ జీవితం

  • పాట 57

  • “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—చూపులేనివాళ్లకు సాక్ష్యమివ్వడం”: (10 నిమి.) సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. ఈ ప్రశ్నలు అడగండి: చూపులేనివాళ్లకు ఎందుకు సహాయం చేయాలి? అలాంటి వాళ్లను ఎక్కడ కనుక్కోవచ్చు? వాళ్లపట్ల శ్రద్ధ ఉందని వాళ్లకు ఎలా చూపించాలి, వాళ్లతో ఏ విషయాల గురించి మాట్లాడాలి? చూపులేనివాళ్లు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేలా సహాయం చేయడానికి మన దగ్గర ఏయే పనిముట్లు ఉన్నాయి?

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (5 నిమి.) మార్చి నెలలో ఉన్న సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 75వ పాఠం

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 13, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి