కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 నవంబరు పేజీ 4
  • మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘విశ్వాసము నిమిత్తము గట్టి పోరాటాన్ని పోరాడండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మతభ్రష్టుల విషయమై జాగ్రత్తగా ఉండుము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యోహాను, యూదా పత్రికల్లోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • విశ్వాసం, ప్రవర్తన, ప్రేమ వంటి విషయాల్లో ఉపదేశం
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 నవంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 యోహాను 1-13; 3 యోహాను 1-14–యూదా 1-25

మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి

యూదా 3

ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి ఒకతను గట్టిగా కృషి చేస్తున్నాడు

యేసు ఇలా హెచ్చరించాడు: “ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి తీవ్రంగా కృషిచేయండి.” (లూకా 13:24) యేసు మాటలకు అర్థం ఏంటంటే, మనం దేవుని ఆమోదం పొందాలంటే తీవ్రంగా కృషి చేయాలి. యేసు తమ్ముడైన యూదా కూడా ‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’ అని రాశాడు. కింద చెప్పిన వాటిని పాటించాలంటే పట్టుదలగా కృషి చేయాలి:

  • లైంగిక పాపాలకు దూరంగా ఉండాలి.—యూదా 6, 7

  • అధికారంలో ఉన్నవాళ్లను గౌరవించాలి.—యూదా 8, 9

  • ‘అత్యంత పవిత్రమైన మన విశ్వాసం’ మీద, క్రైస్తవ బోధల మీద మన నమ్మకాన్ని బలపర్చుకోవాలి.—యూదా 20, 21

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి