1945లో, జర్మనీలో ఒక నిర్బంధ శిబిరం నుండి విడుదలైన నమ్మకమైన సహోదరులు
ఇలా మాట్లాడవచ్చు
●○○మొదటిసారి కలిసినప్పుడు
ప్రశ్న: తన గురించి నిజంగా తెలుసుకోవాలని కోరుకునేవాళ్లను చూసినప్పుడు దేవునికి ఏమనిపిస్తుంది?
వచనాలు: 1 పేతు 5:6, 7
రిటన్ విజిట్ కోసం: దేవుడు మనలో ప్రతీ ఒక్కరి గురించి ఎంతగా పట్టించుకుంటాడు?
○●○మొదటి రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు మనలో ప్రతీ ఒక్కరి గురించి ఎంతగా పట్టించుకుంటాడు?
వచనాలు: మత్త 10:29-31
రిటన్ విజిట్ కోసం: దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని మనకు ఎలా తెలుసు?
○○●రెండవ రిటన్ విజిట్
ప్రశ్న: దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడని మనకు ఎలా తెలుసు?
వచనాలు: కీర్త 139:1, 2, 4
రిటన్ విజిట్ కోసం: దేవుడు మనమీద చూపించే శ్రద్ధ వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?