కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 డిసెంబరు పేజీ 3
  • బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • బర్నబా—“ఆదరణ పుత్రుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “ఓదార్పు పుత్రుడు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • ‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • యెహోవా ప్రజలు విశ్వాసమందు స్థిరపరచబడిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 డిసెంబరు పేజీ 3
సెర్గి పౌలు ఎదుట ఉన్న పౌలు, బర్నబా

సెర్గి పౌలు ఎదుట ఉన్న పౌలు, బర్నబా

దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 12-14

బర్నబా, పౌలు దూర ప్రాంతాల్లో శిష్యుల్ని చేశారు

13:12, 48; 14:1, 21, 22

భయంకరమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ బర్నబా, పౌలు దీనులైన ప్రజలు క్రైస్తవులయ్యేలా సహాయం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు

  • వాళ్లు అన్ని నేపథ్యాల ప్రజలకు ప్రకటించారు

  • కొత్తగా శిష్యులైన వాళ్లను “విశ్వాసంలో స్థిరంగా ఉండమని” ప్రోత్సహించారు

మనం సాక్ష్యం ఇచ్చేవరకు,“శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్లు ఎవరో బహుశా చాలాసార్లు మనం తెలుసుకోలేకపోవచ్చు. కాబట్టి పక్షపాతం లేకుండా మనం అందరికీ ప్రకటిస్తాం.

ఈ వారం నేను ఎవరికి కొత్త బైబిలు స్టడీ మొదలుపెట్టవచ్చు?

“విశ్వాసంలో స్థిరంగా ఉండమని” తోటి క్రైస్తవుల్ని నేను ఏయే విధాలుగా ప్రోత్సహించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి